Telugu

అదిరిపోయే డిజైన్లలో వెండి పట్టీలు.. చూసేయండి

Telugu

రంగు రంగుల రాళ్ల పట్టీలు

ప్రస్తుతం రంగు రంగుల రాళ్ల పట్టీలు ట్రెండ్ లో ఉన్నాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇవి సూపర్ గా ఉంటాయి. హెవీ లుక్ ఇస్తాయి.

Image credits: instagram- western_jewelleryy
Telugu

కడియం పట్టీలు

చుట్టూ గజ్జెలతో ఉన్న కడియం పట్టీలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. 

Image credits: instagram- unique_fashion10
Telugu

ట్రెండీ డిజైన్

కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారు ఇలాంటి ట్రెండీ డిజైన్ పట్టీలు తీసుకోవచ్చు. రోజూవారీ వాడకానికి మంచి ఎంపిక.

Image credits: instagram- unique_fashion10
Telugu

పట్టీలు, మెట్టెల సెట్

నెమలి డిజైన్ లో ఉన్న ఇలాంటి పట్టీలు, మెట్టెల సెట్ కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటుంది. హెవీ లుక్ ఇస్తుంది.

Image credits: instagram- unique_fashion10
Telugu

స్టోన్ వర్క్ పట్టీలు

స్టోన్ వర్క్ పట్టీలు రోజూవారీ వాడకానికి చాలా బాగుంటాయి. ఇవి అన్నివయసుల వారికి చక్కగా సరిపోతాయి. 

Image credits: instagram- unique_fashion10
Telugu

బటర్ ఫ్లై డిజైన్

ముత్యాలు, నల్లపూసలతో ఉన్న బటర్ ఫ్లై డిజైన్ పట్టీలు సూపర్ స్టైలిష్ గా ఉంటాయి. కొత్తదనం కోరుకునేవారికి మంచి ఎంపిక.  

Image credits: instagram- unique_fashion10
Telugu

కట్ వర్క్, రంగు రాళ్ల పట్టీలు

కట్‌వర్క్, రంగురాళ్ల పట్టీలు అద్భుతమైన లుక్ ఇస్తాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో మీరు ప్రత్యేకంగా కనిపించాలంటే వీటిని ఎంచుకోవచ్చు.

Image credits: instagram- unique_fashion10

మగువలు మెచ్చే ట్రెండీ గోల్డ్ రింగ్స్.. వెయిట్ కూడా తక్కువే

బడ్జెట్ ధరలో వెండి బ్రేస్లెట్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

Gold Bracelet: పిల్లల చేతుల అందాన్ని పెంచే బ్రేస్లెట్ డిజైన్లు

3 గ్రాముల్లో హార్ట్ షేప్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి