రంగు రంగుల రాళ్లు పొదిగిన రోజ్ గోల్డ్ స్టడ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. ఎలాంటి దుస్తులతో అయినా చక్కగా సరిపోతాయి.
ముత్యాలు, రాళ్లతో ఉన్న రోజ్ గోల్డ్ లేయర్డ్ చాంద్‌బాలీలు ట్రెడిషనల్ దుస్తులతో సూపర్ గా ఉంటాయి.
దీపం ఆకారంలో ఉండే రోజ్ గోల్డ్ స్టడ్స్ ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. వీటిని వెస్ట్రన్, ట్రెడిషనల్ దుస్తులతో స్టైల్ చేయవచ్చు.
రోజ్ గోల్డ్, ఏడీ రాళ్లతో ఉన్న ఈ హెవీ జుంకాలు పండగలు, పెళ్లిళ్లు వంటి ప్రత్యేక సందర్భాలకు సూపర్ గా ఉంటాయి.
రోజ్ గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్ ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. రోజూవారీ వాడకానికి మంచి ఎంపిక.
అదిరిపోయే డిజైన్లలో వెండి పట్టీలు.. చూసేయండి
మగువలు మెచ్చే ట్రెండీ గోల్డ్ రింగ్స్.. వెయిట్ కూడా తక్కువే
బడ్జెట్ ధరలో వెండి బ్రేస్లెట్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో
Gold Bracelet: పిల్లల చేతుల అందాన్ని పెంచే బ్రేస్లెట్ డిజైన్లు