MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • హ్యాపీ క్రిస్మస్.. మీ ఫ్రెండ్స్ కు, బంధువులకు విషెస్ ఇలా చెప్పేయండి

హ్యాపీ క్రిస్మస్.. మీ ఫ్రెండ్స్ కు, బంధువులకు విషెస్ ఇలా చెప్పేయండి

merry christmas 2023:  యేసుక్రీస్తు జన్మదినాన్నే క్రిస్మస్ పండుగగా ప్రతి ఏడాది డిసెంబర్ 25న ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఈ సందర్బంగా స్నేహితులకు, బంధువులకు ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకుందాం పదండి. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 25 2023, 04:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 నాడు క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం. యేసుప్రభు పుట్టిన రోజునే క్రిస్మస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు క్రిస్టియన్లు యేసుప్రభువును ప్రార్థిస్తారు. అలాగే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. మరి ఈ రోజు క్రిస్మస్ కాబట్టి.. ఫ్రెండ్స్ కు, బంధువులకు ఎలా విషెస్ చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Happy christmas..Merry christmas...

Happy christmas..Merry christmas...

యేసుప్రభు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని, మీకు విజయాన్ని మరియు సంతోషాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.. హ్యాపీ క్రిస్మస్ 

యేసు ప్రభువు మీపై తన ప్రేమను కురిపించుగాక. క్రిస్మస్ శుభాకాంక్షలు!

మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

35

మేరీ క్రిస్మస్ ! యేసుప్రభు ప్రేమ మీతో ఉండాలి.

ఈ క్రిస్మస్ సందర్భంగా.. మీకు సంపద, శ్రేయస్సు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నా. క్రిస్మస్ శుభాకాంక్షలు!

అద్భుతాలు మీ జీవితపు తలుపులు తట్టాలని కోరుకుంటూ.. క్రిస్మస్ శుభాకాంక్షలు!

ఈ క్రిస్మస్  మీ కలలన్నీ నిజం చేయాలి.. హ్యాపీ క్రిస్మస్ 

45

ఈ క్రిస్మస్ చిన్న చిన్న విషయాలు కూడా మీ ముఖంలో చిరునవ్వును తీసుకురావాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ శుభాకాంక్షలు! మీకు అదృష్టం, అపారమైన ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటున్నాను.

క్రిస్మస్ ఆనందం ఎప్పటికీ మీతోనే ఉండాలి. క్రిస్మస్ శుభాకాంక్షలు!

55

క్రిస్మస్ మీ జీవితంలో సరికొత్త ఆరంభానికి నాంది పలకాలి. క్రిస్మస్ శుభాకాంక్షలు!

ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు చాలా బహుమతులు పొందాలని, సంతోషకరమైన సహవాసం, మీ ప్రియమైనవారి ప్రేమ, మీ రాబోయే సంవత్సరం చాలా మెరుగ్గా ఉండాలని కోరకుంటూ..  మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు.. 

శాంటా వస్తాడు.. మీ ఆశలన్నీ నెరవేరుస్తాడు.. క్రిస్మస్ శుభాకాంక్షలు 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Biryani vs Pulao: బిర్యానీ, పులావ్ ఒకటి కాదు.. రెండింటి మధ్య అసలు తేడా ఏంటో తెలుసా?
Recommended image2
Skipping Dinner Effects: రాత్రిపూట ఖాళీ కడుపుతో నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Blouse Designs: స్టైలిష్ లుక్ కోసం ఈ బ్లౌజులు ట్రై చేయాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved