MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • భార్య పై అమితమైన ప్రేమ.. ఏకంగా తాజ్ మహల్ లాంటి ఇళ్లు కట్టి..!

భార్య పై అమితమైన ప్రేమ.. ఏకంగా తాజ్ మహల్ లాంటి ఇళ్లు కట్టి..!

 ఓ వ్యక్తి మాత్రం ఏకంగా.. తన భార్య కోసం తాజ్ మహల్ కట్టాడు. అయితే.. షాజహాన్ కథ కాదులేండి. అప్పట్లో.. షాజహాన్.. తన భార్య ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టినట్లు.. ఈ కాలంలో..  ఓ వ్యక్తి  తన భార్య కోసం తాజ్ మహల్ లాంటి ఇళ్లు కట్టించి ఇచ్చాడు.

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 24 2021, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Taj Mahal

Taj Mahal

భార్య మీద ప్రేమ చాలా మందికి ఉంటుంది. అయితే....  ఆ ప్రేమను ఎలా తెలియజేస్తారు..? చీర, బంగారం లేదంటే.. ఇంకేదైనా వారు ఊహించని బహుమతులను ఇస్తూ ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Taj Mahal

Taj Mahal

అయితే.. ఓ వ్యక్తి మాత్రం ఏకంగా.. తన భార్య కోసం తాజ్ మహల్ కట్టాడు. అయితే.. షాజహాన్ కథ కాదులేండి. అప్పట్లో.. షాజహాన్.. తన భార్య ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టినట్లు.. ఈ కాలంలో..  ఓ వ్యక్తి  తన భార్య కోసం తాజ్ మహల్ లాంటి ఇళ్లు కట్టించి ఇచ్చాడు.

36
Taj Mahal

Taj Mahal

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ప్ర‌కాశ్ చోక్సీ అనే వ్య‌క్తి త‌న భార్య‌కు ప్రేమ కానుక‌గా నాలుగు బెడ్‌రూమ్‌లు, ధ్యాన‌మందిరం, ఓ పెద్ద హాలు, లైబ్ర‌రీ అచ్చుగుద్దిన‌ట్టు తాజ్ మ‌హ‌ల్ లాంటి ఇల్లును నిర్మించి ఇచ్చారు.  

46
Taj Mahal

Taj Mahal

బుర్హాన్‌పూర్‌లో ఈ ఇల్లు ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బుర్హాన్‌పూర్ వ‌చ్చిన వ్య‌క్తులు ప్ర‌కాశ్ చోక్సీ ఇంటిని చూడ‌కుండా వెళ్ల‌రు.  ఈ ఇంటి నిర్మాణం కోసం మూడేళ్లు స‌మ‌యం ప‌ట్టింద‌ని చోక్సీ పేర్కొన్నారు. 

56
Taj Mahal

Taj Mahal

కాగా.. దీనికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అచ్చం తాజ్ మహల్ లాగానే ఉందని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మీ భార్యపై మీ ప్రేమ అద్భుతం అంటూ.. మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

66


ఇలాంటి భర్త దొరికిన ఆ భార్య చాలా అదృష్టవంతురాలు అని మరికొందరు  ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ నాడు షాజహాన్ తర్వాత.. ఈ నాడు.. ఈ ప్రకాశ్ చోక్సీ ఇలా భార్యపై అమితమైన ప్రేమ  చూపించాడంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Monsoon FootWear: వర్షాకాలంలో చెప్పులు జారుతున్నాయా? ఇలా చేస్తే జారదు
Recommended image2
Weight Loss Drink: బాడీలో కొవ్వును ఇట్టే తగ్గించే మ్యాజిక్ డ్రింక్
Recommended image3
Beetroot Juice: రోజూ ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved