సింపుల్ గా ఉండాలి, తేలికగా ఉండాలి అంటే.. ఇలాంటి సింపుల్ స్టడ్స్ ట్రై చేయండి. ఇవి చెవులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవు. చాలా కంఫర్ట్ గా ఉంటాయి.
Image credits: Gemini AI
Telugu
బటన్ డిజైన్
వెండి బటన్ కమ్మలు పిల్లల సున్నితమైన చర్మానికి ఎలాంటి ఇబ్బంది కలిగించవు. వీటి సింపుల్, స్మూత్ డిజైన్ ఏ డ్రెస్‌కైనా ఈజీగా సెట్ అవుతుంది.
Image credits: Gemini AI
Telugu
ఫ్లాట్ స్టడ్స్
ఫ్లాట్ డిజైన్ వెండి స్టడ్స్ పిల్లలకు సేఫ్ అండ్ క్లాసీ ఆప్షన్. వీటిలో ఎలాంటి పదునైన అంచులు ఉండవు. కాబట్టి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు గుచ్చుకోవు.
Image credits: Gemini AI
Telugu
స్క్రూ-బ్యాక్
స్క్రూ-బ్యాక్ వెండి కమ్మలు పిల్లలకు అత్యంత సురక్షితమైనవి. ఇవి చెవి నుంచి అంత సులభంగా కింద పడిపోవు. ఎక్కువ కాలం పాటు సౌకర్యవంతంగా ఉంటాయి.
Image credits: Gemini AI
Telugu
ఫ్లవర్ షేప్
చిన్న పువ్వు ఆకారంలో ఉండే వెండి కమ్మలు పిల్లలకు చాలా క్యూట్‌గా ఉంటాయి. వీటి మృదువైన, గుండ్రని అంచులు చెవులకు ఎలాంటి హాని చేయవు.
Image credits: Gemini AI
Telugu
స్టార్ స్టడ్స్..
హైపోఅలెర్జెనిక్ వెండితో చేసిన కమ్మలు పిల్లల చర్మానికి చాలా సురక్షితం. ఇవి అలర్జీలు, ఇన్ఫెక్షన్ల ముప్పును తగ్గిస్తాయి. పిల్లలకు ఎంతో కంఫర్ట్ ఇస్తాయి.