MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Lunar Eclipse 2022: చంద్రగ్రహణ సమయంలో ఈ నియమాలు పాటిస్తే మీరు సేఫ్..!

Lunar Eclipse 2022: చంద్రగ్రహణ సమయంలో ఈ నియమాలు పాటిస్తే మీరు సేఫ్..!

Lunar Eclipse 2022:  2022 ఏడాదిలో మొదటి చంగ్రహణం ఈ నెల 16 తారీఖున ఏర్పడనుంది. ఈ గ్రహణ సమయంలో కొన్నినియమాలను తప్పక పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 13 2022, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Lunar Eclipse 2022: ఈ ఏడాదిలో రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. మొదటి చంద్రగ్రహణం మే 16న,  రెండవది 2022 నవంబర్ 8న ఏర్పడనున్నాయి. ఈ రెండూ సంపూర్ణ చంద్రగ్రహణాలే. ఇక ఈ మొదటి చంద్రగ్రహణం సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 రోజుల తర్వాత ఏర్పడనుంది. ఇక ఈ చంద్రగ్రహణం రోజునే బుద్ద పూర్ణిమ కూడా.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Lunar Eclipse 2022

Lunar Eclipse 2022

ఈ నెల 16 తారీఖున చంద్రగ్రహనం సరిగ్గా ఉదయం 07:02 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. మరి ఈ చంద్రగ్రహణం గురించి మనం ప్రత్యేకించి కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

36

ఈ చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది.. 2022 మే 16 న ఏర్పడే మొదటి చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు. ఈ గ్రహణం కేవలం.. రుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికా మొదలైన దేశాల్లో మాత్రమే పూర్తిగా కనిపిస్తుంది.

46

చంద్రగ్రహణ సమయం.. ఈ గ్రహణానికి తొమ్మిది గంటల ముందుగానే సూతకం మొదలవుతుంది. అంటే ఈ సూతకాలంలో ఎలాంటి  శుభకార్యాలను చేయడానికి వీలులేదని జ్యోతిష్యులు, పండితులు చెబుతున్నారు. ఇక ఈ చంద్రగ్రహణం సమయంలో సూతకం ఆదివారం(15 వ తేది) నాడు 10:58 గంటలకు మొదలవుతుంది. ఇక ఇది మరుసటి రోజు (సోమవారం ) పొద్దున 11:58 గంటలకు ముగిసిపోతుంది. కానీ ఈ తొలి చంద్రగ్రహణం మన దేశంలో మాత్రం కనిపించదు. కాబట్టి ఇక్కడ సూతకాలం చెల్లదనే చెప్పలి. కానీ గ్రహణం కనిపించే  దేశాల్లో మాత్రం సూతకాలం వర్తిస్తుంది. 

56

చంద్రగ్రహణ సమయంలో ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఈ గ్రహణం కనిపించే అంటే సూతకాలం వర్తించే ప్రదేశాల్లో గర్భిణులు ఇళ్ల నుంచి అస్సలు బయటకు రాకూడదు. అలాగే గ్రహణ సమయంలో పూజలు చేస్తూ విగ్రహాలను తాకకూడదు. ఇష్టదేవుడి నామ స్మరణ జపించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

66

ఈ గ్రహణం స్టార్ట్ కాకముందే మీరు తినే ఆహారాల్లో తులసి ఆకులను తప్పక వేయాలి. ఇక గ్రహణం ముగిసిన తర్వాత ఇంటి నిండా గంగా జలం చల్లుకోవాలి. లేదంటే ఇంటినంతా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.  గ్రహణం సమయంలో జుట్టు, గోర్లు కత్తిరించడం మానుకోండి ఎందుకంటే ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కాకుండా, కత్తులు, ఫోర్క్  మరే ఇతర కోణాల మరియు పదునైన సాధనాలను ఉపయోగించవద్దు. చంద్రగ్రహణం తర్వాత అన్నదానం, వస్త్రదానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.  గ్రహణ కాలంలో ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఎలాంటి అరిష్టమైనా దూరం చేసుకోవచ్చు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PopCorn: మొక్కజొన్న గింజ వేడి చేయగానే.. పాప్ కార్న్ గా ఎలా మారుతుంది..?
Recommended image2
Gold Earrings: డైలీవేర్‌కి ఈ కమ్మలు సూపర్‌గా ఉంటాయి.. ట్రై చేయండి!
Recommended image3
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved