MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కేఎల్ రాహుల్ ఫిట్నెస్ మంత్రా ఇదే..!

కేఎల్ రాహుల్ ఫిట్నెస్ మంత్రా ఇదే..!

లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ ఈ ఏడాది కొత్త బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో 600 లకు పైగా పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఆటపై ఎంత దృష్టి పెడతాడో... ఫిట్నెస్ మీద కూడా అంతే ఫోకస్ పెడతాడు.

2 Min read
Author : ramya Sridhar
Published : May 27 2022, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image Credit: KL Rahul Instagram

Image Credit: KL Rahul Instagram

కేఎల్ రాహుల్... క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఆట తీరుకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.  బ్యాటు పట్టుకొని కేఎల్ రాహుల్.. క్రీజులోకి అడుగుపెట్టాడంటే చాలు.. అభిమానులు స్టేడియంలో నుంచి కేరింతలు పెట్టడం చాలా కామన్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Image Credit: KL Rahul Instagram

Image Credit: KL Rahul Instagram

అయితే..  కేవలం రాహుల్ ఆటకు మాత్రమే కాదు.. ఆయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ అనే చెప్పొచ్చు. కేఎల్ రాహుల్ ఫిట్నెస్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. మరి తన ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి ఆయన ఏం చేస్తుంటారు..? ఆయన డైటింగ్ సీక్రెట్ ఏంటో ఓసారి చూసేద్దామా..

38
Image Credit: KL Rahul Instagram

Image Credit: KL Rahul Instagram

లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ ఈ ఏడాది కొత్త బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో 600 లకు పైగా పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఆటపై ఎంత దృష్టి పెడతాడో... ఫిట్నెస్ మీద కూడా అంతే ఫోకస్ పెడతాడు.

48

కేఎల్ రాహుల్ తన ఫిట్నెస్ కోసం కేవలం జిమ్ కి పరిమితమవ్వడు. జిమ్ లో కసరత్తులు చేయడంతో పాటు..స్విమ్మింగ్ చేయడం, సైకిల్ తొక్కడం, రన్నింగ్ చేయడం, యోగా లాంటివి కూడా చేస్తూ ఉంటాడు.
 

58


ఇక డైట్ విషయానికి వస్తే.. కేవలం ఒకే డైట్ కి పరిమితమవ్వడట. వివిధ రకాల డైట్స్ ఫాలో అవుతాడట. కీటో, నో కార్బ్, హై ప్రోటీన్ ఇలా.. అన్ని డైట్స్ ఫాలో అవుతూ ఉంటాడట.

68
KL Rahul LSG

KL Rahul LSG

కేఎల్ రాహుల్ కి.. దక్షిణ భారత వంటకాలు అంటే ఎక్కువగా ఇష్టమట. ముఖ్యంగా అన్నం, దోశ లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడట.

78

డైట్ లో షుగర్ ని ఎవాయిడ్ చేస్తాడట. అయితే.. అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ లను మాత్రం తింటూ ఉంటాడట. చీట్ డే రోజు ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతాడు.

88

మ్యాచ్లు ఉన్నప్పుడు మాత్రమే కాదు... లేనప్పుడు కూడా తన బాడీకి ఆయన బ్రేక్ ఇవ్వరు. స్విమ్మింగ్ అయినా చేస్తారు. కానీ ఫిజికల్ యాక్టివిటీకి మాత్రం బ్రేక్ ఇవ్వడు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 
3rd TEST • SA vs AUS
Tea
SASA
329
AUSAUS
(54.0 ov)191/4
Day 2 - Session 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Blouse Designs: తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ తెచ్చే బ్లౌజు డిజైన్లు
Recommended image2
Coolest State: భారతదేశంలో అత్యంత చల్లని రాష్ట్రం ఇదే..ఎటు చూసినా మంచే
Recommended image3
Weight Loss Teas: వెయిట్ లాస్ టీ...ఇది తాగితే చాలు ఒంట్లో కొవ్వు అలా కరిగిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved