MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• ఇంట్లోనే బేకరీ ఐటమ్స్...అయితే మీ కిచెన్ లో ఇవి తప్సనిసరి..

ఇంట్లోనే బేకరీ ఐటమ్స్...అయితే మీ కిచెన్ లో ఇవి తప్సనిసరి..

ఇటీవలి కాలంలో ఇంట్లోనే కేక్స్, బిస్కెట్స్, బేకింగ్ ఐటమ్స్ చేసుకోవడం ఎక్కువయ్యింది. కరోనా భయంతో బైటినుంచి తెప్పించుకోవాలంటే భయం.. లాక్ డౌన్ వల్ల టైం.. రెండూ కలిసి రావడంతో కిచెన్ కు విరామం లేకుండా పోయింది.

2 Min read
Bukka Sumabala
Published : May 28 2021, 04:54 PM IST| Updated : May 28 2021, 04:57 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఇటీవలి కాలంలో ఇంట్లోనే కేక్స్, బిస్కెట్స్, బేకింగ్ ఐటమ్స్ చేసుకోవడం ఎక్కువయ్యింది. కరోనా భయంతో బైటినుంచి తెప్పించుకోవాలంటే భయం.. లాక్ డౌన్ వల్ల టైం.. రెండూ కలిసి రావడంతో కిచెన్ కు విరామం లేకుండా పోయింది.

ఇటీవలి కాలంలో ఇంట్లోనే కేక్స్, బిస్కెట్స్, బేకింగ్ ఐటమ్స్ చేసుకోవడం ఎక్కువయ్యింది. కరోనా భయంతో బైటినుంచి తెప్పించుకోవాలంటే భయం.. లాక్ డౌన్ వల్ల టైం.. రెండూ కలిసి రావడంతో కిచెన్ కు విరామం లేకుండా పోయింది.

ఇటీవలి కాలంలో ఇంట్లోనే కేక్స్, బిస్కెట్స్, బేకింగ్ ఐటమ్స్ చేసుకోవడం ఎక్కువయ్యింది. కరోనా భయంతో బైటినుంచి తెప్పించుకోవాలంటే భయం.. లాక్ డౌన్ వల్ల టైం.. రెండూ కలిసి రావడంతో కిచెన్ కు విరామం లేకుండా పోయింది.

210

మరి ఇంట్లోనే బేకర్స్ గా మారేవాళ్ల దగ్గర తప్పనిసరిగా వారి కిచెన్ లో కొన్ని వస్తువులు ఉండాలి. అప్పుడు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో కేక్స్, కుకీస్, బిస్కెట్స్.. ఎన్నో వెరైటీలా ఐటమ్స్ చేసుకోవచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం..

310

బేకింగ్ పాన్ : ఇంట్లో ఎక్కువగా తయారుచేసే బేకింగ్ ఐటమ్ కేక్.. టార్ట్స్, కప్ కేక్స్.. సో దీనికోసం మీకు తప్పనిసరిగా బేకింగ్ పాన్ తప్పనిసరి. ఇవి ఎన్నో రకాల సైజుల్లో దొరుకుతాయి. కాబట్టి మీకు కావాల్సిన సైజును ఎంచుకోండి.

410

ఇక నాన్ స్టిక్ అల్యూమీనియం బేకింగ్ పాన్ అయితే ఇంకా మంచిది. గ్లాసు వాటికంటే అల్యూమినియంవే చాలా మంచివి. గ్లాస్ పాన్స్ మేనేజ్ చేయడం కష్టం.. ఎక్కువ బరువు కూడా ఉంటాయి.

510

పేస్ట్రీ బ్రెష్ అండ్ స్పాచులా : మీరు కేక్ లేదా కప్ కేక్ బేక్ చేస్తున్నట్లైతే ఇవి రెండూ తప్పనిసరి. బేకింగ్ పాన్ లేదా టిన్ ను గ్రీజింగ్ చేయడానికి పేస్ట్రీ బ్రెష్ బాగా ఉపయోగపడుతుంది. ఇక మిక్సింగ్ బౌల్ నుంచి మొత్తం మిశ్రమాన్ని పాన్ లోకి వేయడానికి స్పాచులా యూజ్ అవుతుంది.

610

విస్క్ : బేకింగ్ ఐటమ్స్ అంటేనే విస్కింగ్ చాలా ముఖ్యం. కోడిగుడ్లను విస్క్ చేయాలంటే ఈ విస్కింగ్ లేకపోతే చాలా కష్టం. ఇది చాలా తేలికగా ఉండి.. శుభ్రం చేయడం కూడా తేలికే. దీనివల్లే బేకింగ్ ఐటమ్స్ సాఫ్ట్ అండ్ స్పాంజీగా వస్తాయి.

710

బేకింగ్ మ్యాట్ : దీన్నే సిలికాన్ బేకింగ్ మ్యాట్ అంటారు. పాటీస్, కుకీస్, ఫ్రెంచ్ హార్ట్స్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మిశ్రమం ఈ మ్యాట్ కు ఏ మాత్రం అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. పార్చమంట్ పేపర్ కంటే పాటీస్, కుకీస్, ఫ్రెంచ్ హార్ట్స్ చేయడానికి ఇదే బెస్ట్ ఆప్షన్.

810

వెయింగ్ స్కేల్  :  వంట చేయడం ఓ కళ.. సరైన మోతాదుల్లో ఇంగ్రీడియంట్స్ పడ్డప్పుడే వంట అద్భుతంగా తయారవుతుంది. అందుకే ముఖ్యంగా బేకింగ్ ఐటమ్స్ చేసేప్పుడు కొలతలు సరిగా ఉండాలి. సో ఇంట్లో ఈ వెయింగ్ స్కేల్ తప్పనిసరి.

910

మెజరింగ్ స్పూన్స్ : కొన్ని రకాల పదార్థాలు గ్రాముల్లో కాకుండా టేబుల్ స్పూన్, టీ స్పూన్ అని లెక్క కడతాం. సో ఈ మెజరింగ్ స్పూన్ ఉండడం వల్ల అది ఈజీ అవుతుంది.

1010

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved