MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• హీరో ధనుష్ లగ్జరీ హౌస్ .. విలువ రూ.150కోట్లు..!

హీరో ధనుష్ లగ్జరీ హౌస్ .. విలువ రూ.150కోట్లు..!

ఈ ఇంటి కోసం ధనుష్ దాదాపు రూ.150కోట్లు ఖర్చు చేయనట్లు సమాచారం. ఈ ఇల్లు.. రజినీకాంత్ ఇంటికి సమీపంలోనే నిర్మించడం గమనార్హం.

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 29 2021, 02:32 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి తెలియని తెలుగు వారు ఉండరు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. ఇక్కడ కూడా ఆ సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి.  ఆయన తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు.

27

కాగా.. ఈ స్టార్ హీరో ఈ ఏడాది ఫిబ్రవరిలో చెన్నైలో పోయెస్ గార్డెన్ లో భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి కి పూజను తన భార్య ఐశ్వర్య, మామగారు సూపర్ స్టార్ రజినీకాంత్, అత్తగారు లలిత కలిసి నిర్వహించారు.

37

ఈ ఇంటి కోసం ధనుష్ దాదాపు రూ.150కోట్లు ఖర్చు చేయనట్లు సమాచారం. ఈ ఇల్లు.. రజినీకాంత్ ఇంటికి సమీపంలోనే నిర్మించడం గమనార్హం.

ఈ ఇంటి కోసం ధనుష్ దాదాపు రూ.150కోట్లు ఖర్చు చేయనట్లు సమాచారం. ఈ ఇల్లు.. రజినీకాంత్ ఇంటికి సమీపంలోనే నిర్మించడం గమనార్హం.

ఈ ఇంటి కోసం ధనుష్ దాదాపు రూ.150కోట్లు ఖర్చు చేయనట్లు సమాచారం. ఈ ఇల్లు.. రజినీకాంత్ ఇంటికి సమీపంలోనే నిర్మించడం గమనార్హం.

47

స్థానిక ఓ మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఇంటిని ధనుష్ దాదాపు 19000 చదరపు అడుగుల విస్తీర్ణంలో  నాలుగు అంతస్థులుగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

57

ప్రస్తుతం ధనుష్.. నెట్ ఫ్లెక్స్ లో విడుదల కానున్న సినిమా గ్రే మ్యాన్ షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నారు.  కాగా.. త్వరలోనో డైరెక్టర్ కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటించేందుకు మళ్లీ భారత్ రానున్నారు.

67

ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం అట్రాంగి రే లో కూడా ధనుష్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన సారా అలీ ఖాన్ నటించారు. ఈ చిత్రంలో నటుడు అక్షయ్ కుమార్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు.

77

ధనుష్ తాజా చిత్రం జగామే తందిరామ్ విమర్శకులు, ప్రేక్షకుల నుండి మంచి రివ్యూస్ అందుకున్నారు. ఈ చిత్రం జూన్ 18 న నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమ్ అయ్యింది.. ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో  జేమ్స్ కాస్మో కీలక పాత్రలో నటించారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gardening Tips: కుండీలో కొమ్మ నాటితే చాలు పెరిగేసే మొక్కలు ఇవిగో
Recommended image2
హైదరాబాద్ మామిడి పళ్లలో ఎంత విషం ఉంటుందో తెలుసా..? తిన్నారో అంతే సంగతి..
Recommended image3
Dandruff: చుండ్రుతో విసిగిపోయారా? ఈ చిట్కాలతో ఈజీగా వదిలించుకోండి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved