MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • చలికాలంలో మడమలు పగిలితే ఏం చేయాలో తెలుసా?

చలికాలంలో మడమలు పగిలితే ఏం చేయాలో తెలుసా?

కొందరికి చలికాలంలోనే మడమలు పగుళుతుంటాయి. దీనివల్ల నడవడానికి రాదు. కొన్నికొన్ని సార్లైతే ఈ పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతుంటుంది. మరి చలికలంలో పాదాల పగుళ్లను తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 22 2024, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
cracked heels

cracked heels

చలికాలం వచ్చిందంటే చాలు లేనిపోని సమస్యలు వస్తూనే ఉంటాయి. జలుబు తర్వాత దగ్గు, దగ్గు తర్వాత జ్వరం ఇలా ఒకటి తర్వాత ఒకటి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. వీటితో పాటుగా చలికాలంలో ఖచ్చితంగా వచ్చే మరో సమస్య మడమల పగుళ్లు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


ముఖ్యంగా చలికాలంలో మడమల పగుళ్ల వల్ల ఆడవాళ్లే ఎక్కువగా ఇబ్బంది పడతారు. మడమల పగుళ్లు పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ దీనివల్ల పాదాలు విపరీతంగా నొప్పి పుడతాయి. దీనివల్ల నడవడం కూడా కష్టంగా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. అంతేకాకుండా ఈ పగుళ్లు ఎక్కువగా ఉంటే వాటి నుంచి రక్తం కూడా కారుతుంటుంది. అందుకే చలికాలంలో మడమల పగుళ్లను ఎలా  తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

క్లీనింగ్ చాలా ముఖ్యం

క్లీనింగ్ లేకపోవడం వల్ల మడమల పగుళ్లు ఎక్కువగా వస్తాయి. అవును రోజూ వీటిని క్లీన్ చేయకపోవడం వల్ల దుమ్ము, ధూళి కాళ్లకు ఎక్కువగా పట్టుకుని మడమల పగుళ్లు వస్తాయి. అందుకే మీరు ఎక్కడికి వెళ్లొచ్చినా.. ఇంటికి రాగానే మీ పాదాలను బాగా కడుక్కోండి. దీనివల్ల పగుళ్లు ఏర్పడవు. ఉన్న పగుళ్లు పెద్దగా కావు. తొందరగా తగ్గిపోతాయి. 
 

35

వేడి నీటిని వాడండి

పగిలిన మడమలు తగ్గిపోవాలంటే మాత్రం మీరు గోరువెచ్చనినీళ్లను వాడాలి. అవును గోరు వెచ్చని నీళ్లతో పాదాలను శుభ్రం చేస్తే మీ పాదాలు అందంగా ఉంటాయి. ఎందుకంటే ఈ వాటర్ పాదాల చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. అలాగే పగిలిన మడమలు తొందరగా తగ్గడానికి సహాయపడుతుంది. 

45

తేనె వాడండి

తేనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని ఉపయోగించి మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ముఖ్యంగా ఇది మడమల పగుళ్లను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. మీరు చలికాలంలో మడమల పగుళ్లను తగ్గించుకోవడానికి తేనెను ఉపయోగిస్తే సరిపోతుంది. 

55
cracked heels

cracked heels


ఇందుకోసం ఒక బకెట్ గోరువెచ్చని నీళ్లను తీసుకోండి. దీనిలో ఒక కప్పు తేనెను కలపండి. ఈ వాటర్ లో మీ పాదాలు 20 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత నీళ్లలోంచి పాదాలను బయటకు తీసి ప్యూమిస్ స్టోన్ తో పాదాలను రుద్దండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో పాదాలను కడగండి. 

మాయిశ్చరైజ్ అప్లై చేయాలి

పాదాలను శుభ్రం చేసిన తర్వాత మెత్తని టవల్ తో బాగా తుడవండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ ను మడమలకు, పాదాలకు పెట్టండి. ఈ మాయిశ్చరైజర్ పగిలిన మడమలను తగ్గిస్తుంది. పాదాలను అందంగా మారుస్తుంది. చలికాలంలో పగిలిన మడమలను తగ్గించుకోవడానికి, చర్మం మృదువుగా మారడానికి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనెను అప్లై చేయండి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved