MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Immunity: రోగ నిరోధక శక్తిని పెంచే మార్గాలివే..

Immunity: రోగ నిరోధక శక్తిని పెంచే మార్గాలివే..

Immunity: మన ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తి ఎంతో ముఖ్యం. మరి దీన్ని పెంచడానికి మనం చేయాల్సిన పనులేవి.. చేయకూడని పనులేమిటో.. ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 14 2022, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


Immunity: మనం ఆరోగ్యంగా ఉండాలన్నా.. శరీరంలోని వివిధ అవయవాలు సమర్థవంతంగా పనిచేయాలన్నా మన శరీరానికి రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం. మన శరీరంలోని వివిధ ఎంజైములు, Hormones, secretions రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయి. అంతే కాదు మన శారీరక శ్రమ, మన జీవన విధానం, మనం తీసుకునే ఫుడ్ కూడా రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఈ రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24


అలాగే అధిక బరువు మీ ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. రోజుకు సరిపడే 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. నిద్రలేమి సమస్య కూడా మన ఇమ్యూనిటీని క్షీణింపజేస్తుంది. ఇక పోతే మద్యపానానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది తాగడం వల్ల body లోని కాలెయం, మూత్రపిండాలు, గుండె పనితీరును, రక్త నాళాలను దెబ్బతీస్తుంది. అందుకే సుక్కకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే  Stress కు ఎంత దూరంగా ఉంటే మీరు మీ ఆరోగ్యం అంత బాగుంటుంది.  ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే మన శరీరంలో జింక్, ఐరన్, సెలీనియం, విటమిన్లు, ఎ, బి, సి, డి, ఇ లు, ప్రోటీన్లు, ఖనిజాలు సరిపడా ఉండాలని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు. 
 

34
smoking

smoking

రోగ నిరోధక శక్తి మెరుగుపడాలన్నా.. క్షీణించకుండా ఉండాలన్నా మనం చేయాల్సిన ముఖ్యమని పని Smoking చేయకుండా ఉండటమే. దూమపానం అనేక రోగాలకు దారితీస్తుంది. అందులోనూ Smoking చేయడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న సంగతి మనకు తెలిసిందే. అందులోనూ ఇది ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. ఇకపోతే క్రమం తప్పకుండా నడక, వ్యాయామం చేయడం వల్ల ఇమ్యూనిటీ శక్తిని పెంచవచ్చు. అలాగే జంక్ ఫుడ్, ఫ్రై ఫుడ్ లకు దూరంగా ఉండాలి. తాగా పండ్లు, కూరగాయలను మీ మెనూ లో చేర్చుకోవాలి. 
 

44

అందులోనూ Immunity ని పెంచే కూరగాయలను, పండ్లను తినాలి. ఇక వీటితో పాటుగా శరీరక శ్రమ కూడా మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుందని పలు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. అలాగే చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి శరీరక శ్రమ బాగా ఉపయోగపడుతుంది. అలాగే  Bones గట్టిగా మారడానికి , ఎముకల వ్యాధులు రాకుండా చేస్తుంది. మీ జీవన విధానం మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే మంచి ఆహారాన్ని తీసుకుంటూ.. పై పద్దతులను పాటిస్తే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Coconut Water: కొబ్బరి నీళ్లు రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Watch: అంబానీ కోడలు రాధిక మర్చంట్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? ఒక్క వాచ్ ఖరీదుతో లైఫ్ సెటిల్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved