MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఏం చేసినా.. చుండ్రు పోవట్లేదా..? అయితే ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వండి..

ఏం చేసినా.. చుండ్రు పోవట్లేదా..? అయితే ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వండి..

చుండ్రు హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా వదిలించుకోవాలి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించుకోవచ్చు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 04 2022, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చుండ్రు వివిధ కారణాల వల్ల వస్తుంది. జుట్టు సంరక్షణపై కాస్త శ్రద్ధ పెడితే దీనిని సలువుగా వదిలించుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ లు చుండ్రును తగ్గించడమే కాదు.. జుట్టు బలంగా, పొడవుగా పెరగడానికి కూడా సహాయపడతాయి. అవేంటో చూసేద్దాం పదండి.. 
 

27

పెరుగు

పెరుగు కూడా చుండ్రును వదిలించడంలో ముందుంటుంది. పుల్లని పెరుగును తీసుకుని కొద్దిగా ఉప్పు కలిపి తలకు పట్టించండి. ఒక గంట తర్వాత జుట్టను క్లీన్ చేసుకోండి. ఈ పద్దతిని తరచుగా ఫాలో అవ్వడం వల్ల చుండ్రు తొందరగా వదిలిపోతుంది. 
 

37

నిమ్మరసం

చుండ్రును తొలగించడంలో నిమ్మరసం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని తీసుకుని దానికి అరకప్పు పెరుగు, ఒక టీస్పూన్ తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకల మూలాల నుంచి చివర్ల వరకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయండి.
 

47

కలబంద

కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాదు.. జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కూడా పాడుతుంది. కలబంద గుజ్జు జుట్టు పొడుగ్గా పెరిగేందుకే కాదు.. చుండ్రును కూడా వదిలిస్తుంది.  ఇందుకోసం కలబంద గుజ్జును మాడుకు అప్లై చేసి కొద్ది సేపు మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి.

57

ఆముదం

ఆముదం నూనె, ఆలివ్ నూనెను సమపాళ్లలో తీసుకుని గోరువెచ్చగా చేసి నెత్తికి అప్లై చేయండి. ఆ తర్వాత  గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్ తో మీ తలను కవర్ చేయండి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు నూనెను అప్లై చేయడం వల్ల చుండ్రు వదిలిపోతుంది. 

67

వేప ఆకులు

వేప ఆకుల్లో కూడా ఎన్నో ఔషదగుణాలుంటాయి. వేపాకులతో చుండ్రును వదిలించుకోవడానికి వీటిని మెత్తగా గ్రైండ్ చేసి జుట్టు మొత్తానికి అప్లై చేయండి. వారానికి ఒక సారి ఈ హెయిర్ ప్యాక్ వేయడం వల్ల చుండ్రు తొందరగా వదిలిపోతుంది. 
 

 

77

గుడ్డులోని పచ్చసొన

గుడ్డులోని పచ్చసొన కూడా చుండ్రును వదిలిస్తుంది. ఈ పచ్చసొనలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చుండ్రును నివారించడానికి సహాయపడుతుంది. గుడ్డులోని పచ్చసొనను జుట్టు, నెత్తిమీద బాగా అప్లై చేయండి.  జుట్టు చుట్టూ ఒక ప్లాస్టిక్ కవర్ ను పెట్టండి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఇలా చేస్తే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎప్పటికీ పాడవ్వవు..
Recommended image2
Rice Water: బియ్యం నీటిలో వీటిని కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!
Recommended image3
Cooking Tips: వంటలో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేస్తే రుచి ఇంకా అదిరిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved