జలుబును ఇట్టే తగ్గించే వంటింటి చిట్కాలు

First Published 30, Sep 2020, 6:08 PM

జలుబు చేసినప్పుడు విపరీతంగా ఇబ్బంది పడతాం. మందులు వేసుకున్నా వేసుకోకపోయినా వారం రోజులవరకు తగ్గకుండా సతాయిస్తుంది.

తీపికోసం పూర్వకాలంనుండే వాడే పదార్థం బెల్లం. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే తెల్లటి చక్కెర ఈ బెల్లం స్థానాన్ని ఆక్రమించింది. దీంతో తొందరగా కరిగే చక్కెర వాడకం మొదలుపెట్టి బెల్లాన్ని పక్కన పెట్టేశాం. అకేషనల్ గా తప్పితే బెల్లం వాడకం మృగ్యమనే చెప్పాలి.

అయితే బెల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని ఇప్పుడు వైద్యులు బల్లగుద్ది చెబుతున్నారు. మళ్లీ మన పూర్వీకుల వైభవాన్ని తిరిగి తెచ్చేలా ఇప్పుడు బెల్లం మళ్లీ వాడకంలోకి వస్తోంది.

బెల్లం ప్రత్యేకత ఏంటీ అంటే.. ఇందులో ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.  రక్తహీనత ఉన్నవారు బెల్లం రెగ్యులర్ గా తీసుకుంటుంటే రక్తవృద్ధి బాగా జరుగుతుంది.

బెల్లం అలాగే తినేయచ్చు లేదా నీటిలో కలుపుకుని తాగచ్చు. లేదంటే నువ్వులు, బెల్లం కలిపి నువ్వుల ఉండలుగానో.. పల్లీలతో కలిపి పల్లీ పట్టి లేదా పల్లీ లడ్డూలుగా చేసుకుని తినొచ్చు. ఇవి చాలా మంచి ఐరన్ కంటెంట్ ను శరీరానికి అందిస్తాయి.

వీటిలో ఉండే రిచ్ ఐరన్ కంటెంట్ వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. దీంతో రక్తహీనత నుండి సులభంగా బైట పడొచ్చు.

బెల్లంతో ఇవే కాకుండా చిన్న చిన్న జబ్బులను తగ్గించే గుణం కూడా ఉంది. ముఖ్యంగా జలుబు చేసినప్పుడు విపరీతంగా ఇబ్బంది పడతాం. మందులు వేసుకున్నా వేసుకోకపోయినా వారం రోజులవరకు తగ్గకుండా సతాయిస్తుంది.

ఇలాంటప్పుడు ఒక బెల్లం ముక్క తినేయాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీళ్లు తాగితే జలుబు హాం ఫట్ అంటుందట. బెల్లం ప్రాథమిక చికిత్సగా పనిచేస్తూనే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందట.

అంతేకాదు రెగ్యులర్ గా బెల్లం తినడం వల్ల ఓల్డ్ ఏజ్ అంతతొందరగా దరి చేరదు. యవ్వనం పెరుగుతుంది. ముఖం మీది మచ్చలు మాయమవుతాయి. చర్మం ముడతలు తగ్గిపోయి మంచి నిగారింపు వస్తుంది.

హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నట్టైతే బెల్లం బెస్ట్ ఆప్షన్. రోజూ బెల్లం తినడం వల్ల హెయిర్ ప్రాబ్లంస్ నుండి తొందరగా బైట పడొచ్చు. దీనికోసం బెల్లాన్ని గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి.

loader