MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • జాన్వీ కపూర్ ఏం తింటదో తెలుసా?

జాన్వీ కపూర్ ఏం తింటదో తెలుసా?

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ అందమైన బాడీ వెనుక చాలా సీక్రేట్సే ఉన్నాయి. అవేంటో తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 29 2024, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్ల శరీరం ఎంత నాజుగ్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మలు బాడీ వెయిట్ ను మేనేజ్ చేయడానికి, అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో పనులు చేస్తారు. అందుకే వీళ్లు మాత్రం అస్సలు బరువు పెరగరు. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే జాన్వీ కపూర్ కూడా బాడీ షేప్ ను బాగా ఇష్టపడుతుంది. అసలు ఈ బ్యూటీ అంతటి అందమైన శరీరం కోసం ఎలాంటి డైట్, ఎక్సర్ సైజులు పాటిస్తుందో ఓ లుక్కేద్దాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కార్డియో వ్యాయామాలు

జాన్వీకపూర్ అందానికి వంకపెట్టడానికేమీ లేదు. ఈ బ్యూటీ శరీరం ఎంత అందంగా ఉంటుందో ఆమె ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. బాడీని మెయింటైన్ చేయడానికి జాన్వీ కపూర్ ప్రతిరోజూ 45 నిమిషాల పాటు రన్నింగ్, సైక్లింగ్, డ్యాన్స్ వంటి కార్డియో ఎక్సర్ సైజులు ఖచ్చితంగా చేస్తుందట. 
 

36

ఇతర వ్యాయామాలు

జాన్వీ కపూర్ రెగ్యులర్ గా కార్డియో వ్యాయామాలు చేయడంతో పాటుగా వెయిట్ లిఫ్టింగ్, పుష్ అప్స్, స్క్వాట్స్ వంటి ఇతర శారీరక వ్యాయామాలను కూడా చేస్తుందట. అందుకే ఈ ముద్దుగుమ్మ బరువు పెరగకుండా ఉంటుంది. 

46

హెల్త్ డ్రింక్ 

జాన్వీ కపూర్ గాజు లాంటి అందం వెనకు చాలా సీక్రేట్స్ ఉన్నాయి. ఈ బ్యూటీ ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగుతుందట. ఇది ఆమెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా ఆమె శరీరాన్ని హైడ్రేట్ గా కూడా ఉంచుతుంది. 
 

56

బ్రేక్ ఫాస్ట్ 

జాన్వీ కపూర్ ఉదయం ఏది పడితే అది తినదు. ఈ  హీరోయిన్ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు, గ్రీన్ టీ, బ్రెడ్ టోస్ట్ ను తీసుకుంటారట. 

లంచ్ 

జాన్వీ కపూర్ మధ్యాహ్నం పూట హెల్తీ ఫుడ్ నే తింటుందట. ఈ బ్యూటీ తన మధ్యాహ్న భోజనంలో వేయించిన చికెన్ లేదా చేపలు, రకరకాల కూరగాయలు, బ్రౌన్ రైస్ ఉంటాయట. మంచి ప్రోటీన్ ఫుడ్ ను తినడం వల్లే జాన్వీ కపూర్ అంత హెల్తీగా ఉంది. 
 

66


ఈవెనింగ్ స్నాక్స్

జాన్వీ కపూర్ స్నాక్స్ లో ఏవి పడితే అవి తినదు. హెల్తీ స్నాక్స్ ను మాత్రమే తింటుంది. జాన్వీ సాయంత్రం స్నాక్స్ లో ఫ్రూట్ స్మూతీలు, బాదం, పిస్తా, జీడిపప్పులు ఖచ్చితంగా ఉంటాయట. 

డిన్నర్

జాన్వీ కపూర్ ఎంత రుచిగా ఉన్నా బయటిఫుడ్ మాత్రం అస్సలు తినదట. అలాగే హెల్తీ ఫుడ్ ను మాత్రమే రాత్రిపూట తింటారు. ఈ బ్యూటీ రాత్రిపూట చికెన్ సలాడ్ లేదా గ్రిల్డ్ ఫిష్ ను బాగా ఇష్టంగా తింటారు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: ఇలాంటి బ్లౌజులు ధరిస్తే... పొడుగ్గా కనిపిస్తారు..!
Recommended image2
Glowing Skin Tips: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్కటి రాసినా చాలు.. ముఖం మెరిసిపోతుంది!
Recommended image3
Chanakya Niti: అమ్మాయిలకు ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలు నచ్చుతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved