Telugu

Pressure Cooker: కుక్కర్ నుంచి నీళ్లు కారుతున్నాయా? ఇలా సరి చేయండి

Telugu

విజిల్ చెక్ చేయాలి

వంట చేసే ముందు ప్రెషర్ కుక్కర్ విజిల్ చెక్ చేయాలి. చాలాసార్లు విజిల్ లోపల ఆహారం ఇరుక్కుపోతాయి. విజిల్ మురికిగా ఉంటే, ఆవిరి బయటకు వెళ్లక నీళ్లు లీక్ అవుతాయి.

Image credits: Getty
Telugu

నీటిని సరిచూసుకోండి

వంట చేసేటప్పుడు కుక్కర్‌లో నీళ్లు మరీ ఎక్కువ పోయకూడదు. నీరు ఎక్కువైతే, విజిల్ వచ్చాక బయటకు చిమ్ముతాయి. అందుకే సరిపడా నీటిని పోయాలి.

Image credits: Gemini AI
Telugu

ఒక చుక్క నూనె చాలు

కుక్కర్ నుంచి నీళ్లు బయటకు రాకుండా ఉండాలంటే, వంట చేసేటప్పుడు ఒక చుక్క నూనె వేయండి. ఇలా చేయడం వల్ల నీళ్లు పొంగి బయటకు రావు, అలాగే ఆహారం అడుగంటకుండా ఉంటుంది.
Image credits: AI Meta
Telugu

రబ్బర్ గ్యాస్కెట్ చెక్ చేయండి

వంట చేయడానికి ముందు దాని రబ్బర్ గ్యాస్కెట్‌ను తప్పకుండా చెక్ చేయాలి. వాడిన తర్వాత గ్యాస్కెట్‌ను చల్లటి నీటిలో లేదా ఫ్రిజ్ ఫ్రీజర్‌లో కాసేపు ఉంచితే, అది ఎక్కువ కాలం మన్నుతుంది.

Image credits: Our own
Telugu

చల్లటి నీటిని వాడండి

కుక్కర్‌లో వంట చేసేటప్పుడు చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల కూడా నీళ్లు బయటకు రాకుండా నివారించవచ్చు. ఇది సింపులే కానీ బాగా పనిచేస్తుంది.

Image credits: AI Meta

Toe Ring Designs: సింపుల్, స్టైలిష్ డిజైన్ మెట్టెలు.. ఓ లుక్కేయండి!

Pimples: మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు!

Gold Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి పర్ఫెక్ట్

Hair Growth: ఇదొక్కటి రాస్తే మీరు వద్దన్నా కూడా జుట్టు పెరిగిపోతుంది