MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Boost Testosterone: మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే 5 సూపర్ ఫుడ్స్ ఇవిగో

Boost Testosterone: మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే 5 సూపర్ ఫుడ్స్ ఇవిగో

Boost Testosterone: పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా ముఖ్యమైనది. ఇది మగవారి శారీరక, మానసిక, లైంగిక ఆరోగ్యానికి అవసరం. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ హార్మోన్ స్థాయిలను పెంచుకోవచ్చు. దీని వల్ల లైంగిక సత్తా కూడా పెరుగుతుంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jan 21 2026, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏం తినాలి?
Image Credit : stockPhoto

ఏం తినాలి?

మగవారిలో లైంగిక సామర్థ్యం పెరగాలంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు గుడ్డును ప్రతి రోజూ తినాల్సిన అవసరం ఉంది. గుడ్లలో ప్రోటీన్, విటమిన్ డికి అధికంగా ఉంటాయి. గుడ్లలోని ప్రోటీన్, కొలెస్ట్రాల్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. రోజూ గుడ్లు తినడం వల్ల కండరాలు పెరగడం పాటూ మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పాలకూర
Image Credit : social media

పాలకూర

టెస్టోస్టెరాన్ పెంచడంలో పాలకూర ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మగవారి లైంగిక సామర్థ్యం పటిష్టంగా ఉండేందుకు పాలకూరను తరచూ తింటూ ఉండాలి. పాలకూరలో ఐరన్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి. ఇందులో ఉంటే మెగ్నీషియం శరీరంలో టెస్టోస్టెరాన్ ప్రవాహాన్ని మెరుగుపరిచి, అలసటను తగ్గిస్తుంది.

Related Articles

Related image1
Vande Bharat Prices: మొదటి వందే భారత్ స్లీపర్ రైలు.. టికెట్ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Related image2
Pawan Kalyan: ప్రధానమంత్రి అయ్యే సత్తా పవన్ కళ్యాణ్‌కు ఉంది.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్
34
ఉల్లిపాయ
Image Credit : freepik

ఉల్లిపాయ

పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజూ ఒకటి తినేందుకు ప్రయత్నించండి. ఇది మగవారికి ఎంతో మేలు చేస్తుంది.  టెస్టోస్టెరాన్‌ను పెంచే ముఖ్యమైన ఆహారాలలో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి పురుషులకు లైంగిక జీవితానికి ఎంతో సహాయపడతాయి. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

44
బాదం, వాల్‌నట్స్ మరిన్ని...
Image Credit : Asianet News

బాదం, వాల్‌నట్స్ మరిన్ని...

ప్రతిరోజూ నీళ్లలో నానబెట్టిన బాదం, వాల్‌నట్స్‌ తినేందుకు ప్రయత్నించాలి. వీటిలో జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే జింక్ టెస్టోస్టెరాన్ స్థాయిలను నిర్వహించేందుకు ఎంతో సహాయపడతాయి. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అలాగే ప్రతిరోజూ చిన్న ముక్క డార్క్ చాక్లెట్‌ తినేందుకు ప్రయత్నించండి. ఈ చాక్లెట్లో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరానికి శక్తి లభించి, ఒత్తిడి తగ్గుతుంది.

అలాగే కొవ్వు పట్టిన చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక్కడ చెప్పిన ఆహారాలను తరచూ తినేందుకు ప్రయత్నిస్తే ఎంతో మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra Designs: 5 గ్రాముల్లో వచ్చే మంగళసూత్రాలు.. సూపర్ డిజైన్లు!
Recommended image2
Fridge: వీటిని ఫ్రిజ్ లో పెడితేనే తొందరగా పాడైపోతాయి, పొరపాటున కూడా పెట్టకూడదు..!
Recommended image3
Gods Flower: దేవుడిని పూజించిన పూలను బయటపడేయకూడదు, మరి ఏం చేయాలి?
Related Stories
Recommended image1
Vande Bharat Prices: మొదటి వందే భారత్ స్లీపర్ రైలు.. టికెట్ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Recommended image2
Pawan Kalyan: ప్రధానమంత్రి అయ్యే సత్తా పవన్ కళ్యాణ్‌కు ఉంది.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved