MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • మధ్యాహ్నం పూట వీటిని మాత్రం అస్సలు తినకండి.. తిన్నారో అంతే సంగతులు..

మధ్యాహ్నం పూట వీటిని మాత్రం అస్సలు తినకండి.. తిన్నారో అంతే సంగతులు..

మధ్యాహ్నం పూట కొన్ని రకాల ఆహారాలను తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 09 2022, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆరోగ్యంగా ఉండాలంటే మూడు పూటలా తినాలంటారు ఆరోగ్య నిపుణులు. నిజమే కానీ గజిబిజీ లైఫ్ కారణంగా కొంతమంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే.. మరికొంత మంది రాత్రిపూట తినడం మానేస్తుంటారు. కానీ అందరూ మధ్యాహ్నం  పూట ఖచ్చితంగా తింటుంటారు. అయితే ఉదయం, రాత్రి కంటే మధ్యాహ్నం పూటే ఎక్కువగా ఫుడ్ ను తింటారట. దీనివల్ల బరువు పెరగడంతో పాటుగా నిద్రమత్తుగా కూడా ఉంటుంది. అందులోనూ మధ్యాహ్నం పూట కొన్ని రకాల ఆహారాలను అసలే తినకూడదు. ఒకవేళ తింటే  జీర్ణ  వ్యవస్థకు సంబంధించిన సమస్యలతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి. మధ్యాహ్నం పూట ఎలాంటి  ఆహారాలను తినకూడదో తెలుసుకుందాం పదండి.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నూడుల్స్, పాస్తా

మధ్యాహ్నం పూట కూడా పాస్తా, నూడుల్స్ మొదలైనవి తినే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ టైంలో వీటిని అస్సలు తినకూడదు. నోటికి రుచిగా అనిపించినా వీటిలో కార్పస్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి బరువు పెరగడానికి దారితీస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వీటిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. 
 

35

జ్యూస్

జ్యూస్ లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. అయినప్పటికీ వీటిని మధ్యాహ్నం పూట తాగడం అస్సలు మంచిది కాదు. లంచ్ టైంలో జ్యూస్ లను తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఈ జ్యూస్ లు ఆకలిని పెంచుతాయి. అందులోనూ వేయించిన ఆహారాలనే తినాలన్న కోరిక పుడుతుంది. ఇది కొన్నిసార్లు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా కలిగిస్తుంది.
 

45

బర్గర్

బర్గర్లు, పిజ్జాలు, శాండ్ విచ్ లు మొదలైన ఫాస్ట్ ఫుడ్ ఫుడ్స్ ను మధ్యాహ్నం పూట అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మీ శరీరంలో కొవ్వు విపరీతంగా పెరుగుతుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. అంతేకాదు ఊబకాయం కూడా పెరుగుతుంది. కాబట్టి కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు లైంచ్ టైం లో ఎట్టిపరిస్థితిలో తినకండి. వీలైనంత ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్నే తినండి. ఆరోగ్యంగా ఉంటారు. 
 

55
soup

soup

సూప్

 కాఫీ, టీ లు తాగిన తర్వాత చాలా మంది సూప్ లను తాగుతుంటారు. నిజానికి ఆరోగ్యకరమైన సూప్ లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే భోజనానికి ముందు సూప్ ను తాగుతుంటారు. సూప్ తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఇక సాయంత్రం పూట కూడా సూప్ ను తాగేవారున్నారు. అయితే సూప్ లను మధ్యాహ్నం పూట తాగడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో సూప్ తాగితే ఆకలి పెరుగుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు మధ్యాహ్నం పూట సూప్ తాగకపోవడమే మంచిది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad: హైదరాబాద్ నగరం ఎక్కడి నుంచి మొదలౌతుందో తెలుసా?
Recommended image2
Aloo Paratha: డాబాస్టైల్ ఆలూ పరాటా...స్టఫింగ్ బయటకు రాకూడదంటే ఈ టిప్ ట్రై చేయండి
Recommended image3
Moral Story: నా కన్నా గొప్ప ఎవరూ లేరు అనుకుంటే.. చివరకు జరిగేది ఇదే.. కళ్లు తెరిపించే కథ ఇది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved