Teacher's Day: మీ జీవితాన్ని మార్చేసిన గురువులను ఇలా విష్ చేయండి
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకుంటాం అని అందరికీ తెలుసు. మరి , ఈ రోజున మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన, మీ జీవితానికి అర్థాన్ని తెచ్చిన గురువులకు ప్రత్యేకంగా విషెస్ చెప్పాలి అనుకుంటే.. ఇలా తెలియజేయండి..
14

Image Credit : Getty
టీచర్స్ డే శుభాకాంక్షలు
మీరు మమ్మల్ని చదివించిన తీరు, మాపై శ్రద్ధ వహించిన తీరు, మమ్మల్ని ప్రేమించిన తీరు ఇవన్నీ మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన టీచర్ గా నిలిపుతాయి. హ్యాపీ టీచర్స్ డే సర్/ మేడమ్..
24
Image Credit : Getty
జ్ఞాన జ్యోతి వెలిగించి, అజ్ఞానాన్ని తొలగించారు
జ్ఞాన కాంతులు వెదజల్లేవారినే , మనం గురువులని పిలుచుకుంటాం. జ్ఞాన జ్యోతి వెలిగించి, మా అజ్ఞానాన్ని తొలగించిన మీకు హ్యాపీ టీచర్స్ డే
34
Image Credit : Getty
గురువు లేని జీవితం వ్యర్థం
గురువు లేనిదే జ్ఞానం లేదు, గురువు లేని జీవితం వ్యర్థం, గురువు లేనిదే రాముడు దొరకడు, సత్యం తెలియదు, గురువు జ్ఞానం లభిస్తేనే సత్యం బోధపడుతుంది. హ్యాపీ టీచర్స్ డే
44
Image Credit : adobe stock
విద్య గొప్ప వరం..
విద్య ను మించిన వరం మరొకటి లేదు, గురువు ఆశీస్సులు లభిస్తే, అంతకంటే గొప్ప గౌరవం లేదు.
ఏది మంచి, ఏది చెడు అని నేర్పేవారు మీరు, నిజం ఏమిటి, అబద్ధం ఏమిటో తెలియజెప్పేవారు మీరు, దారి తెలియనప్పుడు సరైన మార్గం చూపేవారు మీరు. హ్యాపీ టీచర్స్ డే..
Latest Videos