MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Rose Day 2024: ఈ రొమాంటిక్ విషెస్ తో మీ లవర్ కు ‘ఐ లవ్ యూ’ చెప్పేసేయండి

Rose Day 2024: ఈ రొమాంటిక్ విషెస్ తో మీ లవర్ కు ‘ఐ లవ్ యూ’ చెప్పేసేయండి

Rose Day 2024: ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న వాలెంటైన్ వీక్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక రేపు ప్రేమికులంతా రోజ్ డే ను సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఈ రోజు మీ ప్రియురాలికి గులాబీలతో రొమాంటిక్ గా ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకుందాం పదండి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 06 2024, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 7 నుంచే మొదలవుతుంది. ఇంకేముంది ఈ వారమంతా ప్రేమికులు ప్రేమ పండుగను సెలబ్రేట్ చేసుకునే పనిలో పడతారు. ఫిబ్రవరి 7 అంటే రేపు ప్రేమికులు రోజ్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజ్ డే రోజున ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమను, శృంగారం, శ్రద్దను తెలియజేస్తారు. కొంతమంది ఈ రోజు గులాబీ పువ్వుతో ప్రపొజ్ చేస్తుంటారు. పెళ్లికాని వారి సంగతి ఇలా ఉంటే.. పెళ్లైన వారు గులాబీలను బహుమతిగా ఇచ్చి వారిపై తమకున్న ప్రేమను తెలియజేస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


అందమైన గులాబీలు ప్రేమకు, అభిరుచికి ప్రతీకగా భావిస్తారు. మీకు తెలుసా? ఈ గులాబీలను ప్రతి సందర్భానికి ఉపయోగిస్తారు. అంటే ప్రపోజ్ చేయడానికి, ఒకరికి వీడ్కోలు పలకడానికి, డెకరేట్ చేయడానికి అంటూ ప్రతి సందర్బానికి ఉపయోగిస్తారు. గులాబీల ద్వారా మనం ఎన్నో భావాలను వ్యక్తపరచొచ్చు. అందుకే గులాబీలకు అంత ప్రాచుర్యం ఉంది. మనకు గులాబీలు ఎరుపు, తెలుపు, పసుపు పచ్చ, నలుపు అంటూ ఎన్నో రంగుల్లో దొరుకుతాయి. అయితే ప్రేమికులు మాత్రం ఎక్కువగా ఎరుపు రంగు గులాబీలనే ఉపయోగిస్తారు. మరి రేపు రోజ్ డే కాబట్టి.. నచ్చిన చెలికి అందమైన గులాబీతో ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకుందాం పదండి.. 

36

1. నేను పువ్వు కావాలని అడిగాను. కానీ ఆ దేవుడు నాకు గులాబీ ఇచ్చాడు. నా గులాబీవి నువ్వే. హ్యాపీ రోజ్ డే మై డియర్. 

2. ప్రేమ గులాబీ లాంటిది. అది ఎప్పటికీ వికసిస్తూనే ఉంటుది. హ్యాపీ రోజ్ డే 

3. ఈ లోకంలో కొలువవలేని రెండు విషయాలున్నాయి. ఒకటి నీ మీద నాకున్న ప్రేమ, రెండు ఎర్ర గులాబీల అందం.

46
Image: Getty Images

Image: Getty Images

4. ఏడాది పొడవునా గులాబీ లాంటి నీ పెదవుల చిరునవ్వుతో నా జీవితాన్ని అందంగా మార్చావు.  హ్యాపీ రోజ్ డే.. ప్రియా.

5. నువ్వే నా జీవితానికి అసలైన గులాబీ! హ్యాపీ రోజ్ డే 

6. గులాబీ కేవలం పువ్వు మాత్రమే కాదు .. మన నిజమైన ప్రేమకు చిహ్నం కూడా. హ్యాపీ రోజ్ డే.. మై లవ్!
 

56

8. నీ ఆత్మ గులాబీ లాగే ఎంతో అందమైంది. నేన్వంటే నాకెంతో పిచ్చి. హ్యాపీ రోజ్ డే టు మై రోజ్!

9 . మన ప్రేమకు సంబంధించిన అందమైన మాటలు ఈ గులాబీ నిశ్శబ్దమే చెప్తుంది. హ్యాపీ రోజ్ డే మై లైఫ్!

10.  నిన్ను ఎలా ప్రేమించాలో నాకు తెలియదు. కానీ నిన్ను ప్రేమించడానికే పుట్టాను. నేను చనిపోయే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. హ్యాపీ రోజ్ డే..

66


11. నీ చిరునవ్వు నా జీవితంలోఒక కొత్త వెలుగును నింపింది. నువ్ నా జీవితంలో భాగమైనందుకు చాలా థాంక్స్ హ్యాపీ రోజ్ డే డియర్.

12. ఈ రోజు రోజ్ డే.. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలియజేస్తుందనుకుంటున్న.. హ్యాపీ రోజ్ డే!
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Green Tea: రోజూ ఈ టీ తాగితే కొవ్వు కరిగిపోతుంది
Recommended image2
Earbuds : వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ వాడుతున్నారా? అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వార్నింగ్ మీకే
Recommended image3
Aquarium Design: ఈ అక్వేరియం డిజైన్లతో మీ ఇంటిని ప్యాలెస్ లా మార్చేయొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved