Telugu

రోజూ ఈ టీ తాగితే కొవ్వు కరిగిపోతుంది

Telugu

గ్రీన్ టీతో ప్రయోజనాలు

మెనోపాజ్ వచ్చిన మహిళలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో గ్రీన్ టీ ఎంతో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

గ్రీన్ టీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

Image credits: Getty
Telugu

జీర్ణవ్యవస్థ కోసం

గ్రీన్ టీలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు 'కాటెచిన్స్' ఉంటాయి. ఇవి పేగుల్లో కొలెస్ట్రాల్ చేరకుండా అడ్డుకుంటాయి.

Image credits: Getty
Telugu

మెదడు పనితీరుకు

దీనిలో ఉండే కెఫిన్, అమినో యాసిడ్ ఎల్-థియానైన్.. మూడ్, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
Image credits: Social Media
Telugu

చర్మ సంరక్షణకు గ్రీన్ టీ

గ్రీన్ టీలోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయొలెట్ కిరణాల నష్టం నుంచి చర్మాన్ని కాపాడతాయి.
Image credits: Getty
Telugu

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ

గ్రీన్ టీ.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
Image credits: Getty
Telugu

నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది

గ్రీన్ టీలోని కాటెచిన్లు.. నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటాయి. దీంతో నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
Image credits: Freepik

Gardening: ఈ ఒక్క మొక్క ఉంటే.. ఇంట్లో బూజు అనేదే పట్టదు

Peanuts: రోజూ పల్లీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Anklet Designs: ఈ పట్టీలతో మీ పాదాలకు సరికొత్త మెరుపు.. ఓ లుక్కేయండి

Pearl Jewellery: ముత్యాల జ్యువెలరీ.. చూస్తే వావ్ అనాల్సిందే!