MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Nuclear bomb: ఈ జీవిని అణుబాంబు కూడా చంపలేదు, మీ ఇంట్లోనే ఇది జీవిస్తూ ఉంటుంది

Nuclear bomb: ఈ జీవిని అణుబాంబు కూడా చంపలేదు, మీ ఇంట్లోనే ఇది జీవిస్తూ ఉంటుంది

అణు విస్ఫోటనం (Nuclear bomb) అంటే ఎంతో ప్రమాదకరమైన విధ్వంసం. అలాంటి విధ్వంసం నుంచి కూడా బతికి బట్టకట్ట గల జీవి ఒక్కటే ఒక్కటుంది. అదే బొద్దింక. అది మన ఇంట్లోనే ఉంటుంది. కానీ ఇంటి మీద అణుబాంబు పడినా దానికి మాత్రం ఏమీ కాదు. 

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 25 2025, 05:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అణు బాంబు పడినా కూడా
Image Credit : Pixabay

అణు బాంబు పడినా కూడా

అణు బాంబు పేలుడు వల్ల కలిగే విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అది ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకి నగరాలను గుర్తుతెచ్చుకుంటే సరిపోతుంది. అణు బాంబు పేలిన తర్వాత ఆ ప్రదేశంలో మొక్క మొలవడానికి కూడా కొన్నేళ్ల సమయం పడుతుంది. కానీ ఒక జీవి మాత్రం అణు విస్ఫోటనం నుంచి ఆరోగ్యంగా బయటికి వస్తుంది. దాన్ని అణు బాంబు కూడా ఏది చేయలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిందాస్ బొద్దింక
Image Credit : Pixabay

బిందాస్ బొద్దింక

అణు దాడిలో ఏదైనా నాశనం కావాల్సిందే. అణు విస్ఫోటనానికి ప్రతి జీవి ప్రభావితం అవుతుంది. కానీ మీ ఇంట్లో కనిపించే బొద్దింక మాత్రం చాలా బిందాస్ గా బతికేస్తుంది. అణు దాడి ఒక నగరాన్ని నాశనం చేయగలరు. కానీ బొద్దింకకు మాత్రం ఏమీ చేయలేదు.

35
శరీరం మీద బొబ్బర్లు
Image Credit : Pixabay

శరీరం మీద బొబ్బర్లు

అణు బాంబు పేలిన తర్వాత అధిక స్థాయిలో రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది. ఆ రేడియేషన్ ను తట్టుకునే శక్తి అందరికీ ఉండదు. మనుషులు, జంతువులు, మొక్కలు అన్నీ ఆవిరి అయిపోవాల్సిందే. శరీరం మీద వేడి బొబ్బర్లతో కాలిపోవాల్సిందే. కానీ బొద్దింకలకు మాత్రం ఏమీ జరగదు.

45
ఎంత రేడియేషన్ తట్టుకుంటాయి?
Image Credit : Pixabay

ఎంత రేడియేషన్ తట్టుకుంటాయి?

అణు విస్పోటనం వల్ల వచ్చే విత్తనాల వల్ల బొద్దింకలు ఏమాత్రం ప్రభావం కావు. అవి పదివేల రాడ్‌ల వరకు రేడియేషన్ ను తట్టుకుంటావు. అదే మనుషులైతే 800 రాడ్ ల రేడియేషన్‌కు గురి అయితే చాలు మరణిస్తారు. అంటే మనిషి కంటే బొద్దింక అణు విస్పోటనాన్ని ఎంతగా తట్టుకోగలదో ఆలోచించండి.

55
రెండు నగరాలు నాశనమైనా..
Image Credit : Pixabay

రెండు నగరాలు నాశనమైనా..

రెండవ ప్రపంచ యుద్ధంలో అణు బాంబు వల్ల పూర్తిగా రెండు నగరాలు నాశనమైపోయాయి. ఆ నగరంలో ఒక్క జీవి కూడా బతికి లేదు.. కానీ బొద్దింకలు మాత్రం బిరబిరా పాక్కుంటూ బయటికి వచ్చాయి. అంత వినాశననమైన అణు దాడి నుంచి కూడా బొద్దింకలు బయట పడ్డాయంటే వాటికున్న ప్రత్యేక శక్తి ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించారు. అప్పుడే వాటికి ఉన్న రేడియేషన్ ను తట్టుకోగల పవర్ గురించి తెలిసింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Mettelu: ఈ అందమైన మెట్టెలు చూస్తే ఫిదా అయిపోతారు
Recommended image2
Aloe Vera: కలబందను ఇలా వాడితే మీ అందం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
దేవుడి గదిలో మట్టి కుండ, రాతి ఉప్పు పెట్టి చూడండి... కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు
Related Stories
Recommended image1
Confession box: నాకు 200 మందితో శారీరక సంబంధం.. అలాంటి నేను పెళ్లి చేసుకోవచ్చా?
Recommended image2
Aadhar card: వాట్సాప్ నుంచి ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసేందుకు ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved