MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • బెండకాయతో డయాబెటిస్ కి చెక్.. ఎలాగంటే...

బెండకాయతో డయాబెటిస్ కి చెక్.. ఎలాగంటే...

మధుమేహం ప్రారంభ దశలలో బెండకాయ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొనబడింది. బెండకాయ నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతున్నాయని తేలింది. అంతేకాదు టర్కీలో యేళ్లుగా మధుమేహ చికిత్సలో కాల్చిన బెండకాయ విత్తనాలను ఔషధంగా వాడుతున్నారని పరిశోధనలో తేలింది.

2 Min read
Bukka Sumabala
Published : Aug 02 2021, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బెండకాయ దీన్ని లేడీ ఫింగర్, ఓక్రా అని కూడా పిలుస్తారు. బెండకాయలు ఎక్కువగా తింటే తెలివి పెరుగుతుందని, లెక్కలు బాగా వస్తాయని చిన్నప్పుడు అమ్మలు, అమ్మమ్మలు చెప్పడం అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో పచ్చిబెండకాయ తినడం వల్ల మోకాళ్లలో అరుగుదల తగ్గుతుందని కూడా కొంతమంది చెబుతున్నారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా లేవా అనేది కూడా సందేహమే.

27
బెండకాయ అద్భుతమైన రుచిలోనే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలతో నిండి ఉంటుంది. డయాబెటిస్ లేదా క్యాన్సర్ ఉన్నవారికి ఇది ఒక వరం. కాబట్టే ఇది 'సూపర్‌ఫుడ్' అని ప్రసిద్ధి చెందింది. బెండకాయలో పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఉన్నాయి. దీంట్లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది.

37
మధుమేహం ప్రారంభ దశలలో బెండకాయ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొనబడింది. బెండకాయ నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతున్నాయని తేలింది. అంతేకాదు టర్కీలో యేళ్లుగా మధుమేహ చికిత్సలో కాల్చిన బెండకాయ విత్తనాలను ఔషధంగా వాడుతున్నారని పరిశోధనలో తేలింది.

మధుమేహం ప్రారంభ దశలలో బెండకాయ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొనబడింది. బెండకాయ నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతున్నాయని తేలింది. అంతేకాదు టర్కీలో యేళ్లుగా మధుమేహ చికిత్సలో కాల్చిన బెండకాయ విత్తనాలను ఔషధంగా వాడుతున్నారని పరిశోధనలో తేలింది.

మధుమేహం ప్రారంభ దశలలో బెండకాయ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొనబడింది. బెండకాయ నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతున్నాయని తేలింది. అంతేకాదు టర్కీలో యేళ్లుగా మధుమేహ చికిత్సలో కాల్చిన బెండకాయ విత్తనాలను ఔషధంగా వాడుతున్నారని పరిశోధనలో తేలింది.
47
హై ఫైబర్ : బెండకాయ అనేది ఎక్కువ ఫైబర్ కంటెంట్ కలిగిన కూరగాయ, ఇది డయాబెటిస్ చికిత్సలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీర్ణశయాంతర ప్రేగు నుండి శోషించబడే రేటును తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించే అధిక ఫైబర్ కంటెంట్ ఉన్నందున దీనిని యాంటీ-డయాబెటిక్ ఫుడ్ గా పేరు పెట్టారు. ఇది మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఈ డైటరీ కంటెంట్ డయాబెటిస్‌లో సహాయపడటమే కాకుండా, అజీర్ణం, క్రేవింగ్స్ తగ్గించి... ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న భావనను కలిగించడం వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

57
యాంటీఆక్సిడెంట్స్ : శరీరంలో ఒత్తిడి స్థాయిని తగ్గించే యాంటీఆక్సిడెంట్లు కూడా బెండకాయలో పుష్కలంగా ఉన్నాయి. డయాబెటిస్‌ను మేనేజ్ చేయడం అంటే మనం ఏం తింటున్నాం అనే విషయంలో జాగ్రత్త తీసుకోవడం మాత్రమే కాదు.. పూర్తిగా జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఒత్తడిని కంట్రోల్ లో పెట్టుకోవడం వల్ల మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలిక ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

67
కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుతుంది : మధుమేహం ఉన్నవారికి అధిక కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. అందువల్ల, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఇది మధుమేహ సమస్యలను తగ్గించడానికి, చక్కటి ఆరోగ్యం కోసం చాలా ముఖ్యం.

77
మరి మీ రోజువారి ఆహారంలో బెండకాయను ఎలా చేర్చాలి అంటే... బెండకాయను రకారకాల వంటకాల్లో వేయవచ్చు. లేదా.. ఉల్లిపాయలు, టమోటాలతో కలిపి విడిగా కూరగా కూడా వండొచ్చు. లేదంటే బెండకాయలను ముక్కలుగా కోసి రాత్రంతా నీటిలో వేసి ఉదయం తాగవచ్చు. బెండకాయను ఒలికి పై తోలును వంటల్లో గార్నిషింగ్ గా వాడుకోవచ్చు. లేదా అలాగే తినేయచ్చు. ఇక బెండకాయ గింజలను పొడి చేసి తాగొచ్చు. దీనికోసం బెండకాయ గింజలను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ ఎండిన గింజలను వేయంచితినడం వల్ల మధుమేహానికి చాలా మంచిది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Parijatham plant: కుండీలోనే పారిజాతం మొక్కను ఇలా సులువుగా పెంచేయండి
Recommended image2
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు
Recommended image3
కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved