MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • చిలిపి కృష్ణుడిలా ఈ చిన్నారి దొంగతనం చూడండి.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ వీడియోలు..

చిలిపి కృష్ణుడిలా ఈ చిన్నారి దొంగతనం చూడండి.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ వీడియోలు..

ఓ చిట్టి చిన్నారి స్నాక్స్ తినే వీడియో అది. కిచెన్ లోనుంచి తనకు కావాల్సిన చిరుతిండి ఎంచక్కా కొట్టేసి మరీ తింటూ తన తండ్రి కెమెరా కంటికి చిక్కింది. ఆ బుల్లిది. ఉంగరాల జుట్టుతో ముద్దుముద్దు నవ్వుతో వ్యూయర్స్ మనసు కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ చిన్నారికి ఎంతో మంది ఫ్యాన్స్ అయిపోయారు. 

1 Min read
Bukka Sumabala
Published : Aug 05 2021, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంటర్నెట్ లో ఫన్నీ వీడియోలు హల్ చల్ చేస్తాయి. వేలాది వ్యూస్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తాయి. అలాంటి ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ప్రేక్షకుల అటెన్షన్ కొళ్లగొడుతోంది.

25
ఓ చిట్టి చిన్నారి స్నాక్స్ తినే వీడియో అది. కిచెన్ లోనుంచి తనకు కావాల్సిన చిరుతిండి ఎంచక్కా కొట్టేసి మరీ తింటూ తన తండ్రి కెమెరా కంటికి చిక్కింది. ఆ బుల్లిది. ఉంగరాల జుట్టుతో ముద్దుముద్దు నవ్వుతో వ్యూయర్స్ మనసు కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ చిన్నారికి ఎంతో మంది ఫ్యాన్స్ అయిపోయారు.

ఓ చిట్టి చిన్నారి స్నాక్స్ తినే వీడియో అది. కిచెన్ లోనుంచి తనకు కావాల్సిన చిరుతిండి ఎంచక్కా కొట్టేసి మరీ తింటూ తన తండ్రి కెమెరా కంటికి చిక్కింది. ఆ బుల్లిది. ఉంగరాల జుట్టుతో ముద్దుముద్దు నవ్వుతో వ్యూయర్స్ మనసు కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ చిన్నారికి ఎంతో మంది ఫ్యాన్స్ అయిపోయారు.

ఓ చిట్టి చిన్నారి స్నాక్స్ తినే వీడియో అది. కిచెన్ లోనుంచి తనకు కావాల్సిన చిరుతిండి ఎంచక్కా కొట్టేసి మరీ తింటూ తన తండ్రి కెమెరా కంటికి చిక్కింది. ఆ బుల్లిది. ఉంగరాల జుట్టుతో ముద్దుముద్దు నవ్వుతో వ్యూయర్స్ మనసు కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ చిన్నారికి ఎంతో మంది ఫ్యాన్స్ అయిపోయారు.
35
ఇన్ స్టా గ్రాంలో Snackbandits_dad అకౌంట్ లో షేర్ చేసిన రీల్స్‌లో కు 169 వేలకు పైగా వ్యూస్, వేలాది కామెంట్స్ వచ్చాయి. ఈ అద్భుతమైన వీడియోలో.. ఓ ముద్దులొలికే చిన్నారి.. తనకు కావాల్సిన స్నాక్స్ ను కిచెన్ లోంచి దొంగిలించి తింటుంది. తింటూ తింటూ .. కిందపడేస్తూ ఆకట్టుకుంటుంది.

45
ఏ దొంగా.. ఏం చేస్తున్నావ్.. అనంగానే ఓ అందమైన నవ్వుతో తండ్రిని మాయచేసి చేతిలోని స్నాక్స్ కింద పడేస్తుంది..డోరిటో చిప్స్ నుండి బియ్యం క్రిస్పీల వరకు ప్రతీది ఈ చిన్నారి చేతివాటానికి చిక్కిందే. అంతేకాదు ఆమె తండ్రి దాచిపెట్టుకున్న చిరుతిండిని కూడా వదల్లేదు.

55
అది చూసి షాక్ అయిన తండ్రి.. నా స్నాక్స్ ను కూడా కొట్టేసింది. అంటూ రాసుకొచ్చాడు. ఈ చిన్నారి చిన్నికృష్ణుడి వేషాలు చూసి వీక్షకులు తెగ ఆనందిస్తున్నారు. నవ్వులు పూయిస్తూ సంతోషపడుతున్నారు. కొంతమంది కామెంట్స్ చేస్తూ.. పట్టుబడినప్పుడు ఆ చిట్టిపాపాయి నవ్వే నవ్వుకు మొత్తం ఇంటినే దోచిపెట్టొచ్చు అంటూ కామెంట్ చేయగా.. ఆ నవ్వు కోసమైనా ఈ వీడియోను పదే పదే చూడాలనిపిస్తుంది. అంటూ తెగ మురిసిపోతోంది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Parijatham plant: కుండీలోనే పారిజాతం మొక్కను ఇలా సులువుగా పెంచేయండి
Recommended image2
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు
Recommended image3
కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved