MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Summer Sleep Tips: ఈజిప్ట్ రాజుల సీక్రెట్ ఇదే..ఏసీ, ఫ్యాన్ లేకుండానే హాయిగా నిద్ర పడుతుంది

Summer Sleep Tips: ఈజిప్ట్ రాజుల సీక్రెట్ ఇదే..ఏసీ, ఫ్యాన్ లేకుండానే హాయిగా నిద్ర పడుతుంది

Summer Sleep Tips: ఈ వేసవి రాత్రుల్లోచెమటతో, ఉక్కపోతతో నిద్రపట్టక అల్లాడుతున్నారా? గదిలో ఈ చిన్న ఛేంజేస్ చేసుకుంటే రాత్రంతా హాయిగా పడుకోవచ్చు. ఉదయం ఫ్రెష్ ఫీలింగ్‍తో ఉంటారు. ఏసీ లేకుండానే కూల్‌గా నిద్రపోవచ్చు.  

1 Min read
Author : Nandini Arava
Published : May 23 2026, 07:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫ్యాన్‌ను ఇలా మార్చి పెట్టండి
Image Credit : Getty

ఫ్యాన్‌ను ఇలా మార్చి పెట్టండి

సమ్మర్‍లో తల దగ్గర ఫ్యాన్ పెట్టుకుంటారు. అలా కాకుండా మీ దగ్గర టేబుల్ ఫ్యాన్ లేదా స్టాండింగ్ ఫ్యాన్ ఉంటే దాన్ని మీకు ఎదురుగా పెట్టుకోవద్దు. దానికి బదులుగా, ఫ్యాన్‌ను కిటికీ వైపు తిప్పి బయటకు గాలి వెళ్లేలా పెట్టండి. ఇది గదిలోని వేడి గాలిని బయటకు పంపి, గదిని త్వరగా కూల్ చేస్తుంది. అప్పుడు మీకు హాయిగా నిద్ర పడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బెడ్‌షీట్‌ను ఫ్రిజ్‌లో పెట్టండి
Image Credit : Getty

బెడ్‌షీట్‌ను ఫ్రిజ్‌లో పెట్టండి

మీరు వాడే బెడ్‌షీట్, లేదా దిండు కవర్‌ను ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టండి. దాన్ని నిద్రపోవడానికి 20 నిమిషాల ముందు ఫ్రీజర్‌లో ఉంచండి. పడుకునేటప్పుడు దాన్ని తీసి, పరిచి పడుకొని చూడండి... ఆ చల్లదనంతో కొన్ని గంటల పాటు హాయిగా నిద్రపోతారు. ఒకసారి ట్రై చేయండి.  

Related Articles

Related image1
Car AC Tips : ఈ మండుటెండల్లో కారు ఏసీ ఎలా వాడాలో తెలుసా..? తప్పుగా వాడితే తాటతీస్తుంది
Related image2
AC Gas : టెక్నీషియన్ అవసరం లేదు.. ఏసీలో గ్యాస్ ఉందో, లేదో మీరే చెక్ చేసుకొండి, చాలా సింపుల్
35
ఈజిప్ట్ రాజుల సీక్రెట్ ఇదే
Image Credit : Getty

ఈజిప్ట్ రాజుల సీక్రెట్ ఇదే

ఒక పెద్ద కాటన్ టవల్ తీసుకుని, నీటిలో తడిపి బాగా పిండండి. నీళ్లు కారకూడదు పడుకునేటప్పుడు దాన్ని మీ శరీరంపై కప్పుకోండి. గాలిలోని వేడిని ఈ తడి పీల్చుకుని, శరీరం వేడెక్కకుండా ఏసీలాంటి చల్లదనాన్ని ఇస్తుంది. దీన్నే 'ఈజిప్షియన్ మెథడ్' అని కూడా అంటారు.

45
ఈ చోట్లో నీళ్లు పెట్టండి
Image Credit : Getty

ఈ చోట్లో నీళ్లు పెట్టండి

నిద్రపోయే ముందు మీ మణికట్టు, కాలి చీలమండ, మెడ భాగంలో చల్లటి ఐస్ నీళ్లను రాయండి. లేదా చల్లటి తడి గుడ్డను 2 నిమిషాల పాటు అక్కడ ఉంచండి. ఈ ప్రదేశాలలో రక్తనాళాలు చర్మానికి చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి, ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత వెంటనే తగ్గి, హాయిగా నిద్రపడుతుంది.

55
సాక్స్ వేసుకుని నిద్రపోండి
Image Credit : Getty

సాక్స్ వేసుకుని నిద్రపోండి

వేసవిలో సాక్సులా? అని ఆశ్చర్యపోకండి. ఒక పల్చటి కాటన్ సాక్స్‌ను చల్లటి నీటిలో తడిపి, బాగా పిండి, కాళ్లకు వేసుకుని నిద్రపోండి. మన శరీర ఉష్ణోగ్రత పాదాల ద్వారానే నియంత్రిస్తుంది. పాదాలు చల్లగా ఉంటే, మెదడుకు నిద్రపోవాలనే సిగ్నల్ వెంటనే అందుతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhumka: చీర కట్టుకున్నప్పుడు ఈ జుంకాలు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది
Recommended image2
Silver Earrings: ఈ క్యూట్ సిల్వర్ ఇయర్ రింగ్స్ డైలీ వేర్ కి బాగుంటాయి
Recommended image3
Neem Leaves: ఈ చిన్ని ఆకులు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచుతుంది
Related Stories
Recommended image1
Car AC Tips : ఈ మండుటెండల్లో కారు ఏసీ ఎలా వాడాలో తెలుసా..? తప్పుగా వాడితే తాటతీస్తుంది
Recommended image2
AC Gas : టెక్నీషియన్ అవసరం లేదు.. ఏసీలో గ్యాస్ ఉందో, లేదో మీరే చెక్ చేసుకొండి, చాలా సింపుల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved