MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Christmas 2023: గర్ల్ ఫ్రెండ్ కు ఎలాంటి క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలో తెలుసా?

Christmas 2023: గర్ల్ ఫ్రెండ్ కు ఎలాంటి క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలో తెలుసా?

Christmas 2023: ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఇక ఈ పండుగ సందర్భంగా ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. మరి మీ గర్ల్ ఫ్రెండ్ కు ఈ క్రిస్మస్ కు ఎలాంటి గిఫ్ట్ ఇస్తే సర్ ప్రైజ్ అవుతుంతో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 15 2023, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

క్రిస్మస్ పండుగను ప్రతిఏడాది ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25నే క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజే యేసుప్రభు జన్మించారట. అందుకే ఈ రోజు క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైన, పవిత్రమైన రోజు. అయితే ఈ పండుగ సందర్భంగా ఒకరికొకరు బహుమతులను ఇచ్చుకుంటారు. అయితే చాలా మంది అబ్బాయిలకు తమ గర్ల్ ఫ్రెండ్ కు ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలో తెలియదు. అదివ్వాలా? ఇదివ్వాలా? అని ఆందోళన చెందుతుంటారు. మరి ఈ స్పెషల్ డేకు స్పెషల్ గా ఎలాంటి గిఫ్ట్ ను ఇస్తే వారు హ్యాపీగా ఫీలవుతారో తెలుసుకుందాం పదండి. 
 

25

చాక్లెట్

తక్కువ బడ్జెట్ లో ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్ కు ఒక చాక్లెట్ ను ఇవ్వండి. ఎందుకంటే అమ్మాయిలకు చాక్లెట్ అంటే చాలా చాలా ఇష్టం. అమ్మాయిలు రోజుకు ఎన్నో చాక్లెట్లను తింటుంటారు. అందుకే ఈ క్రిస్మస్ కు చాక్లెట్ ను ఇవ్వండి. ఈ గిఫ్ట్ వాళ్లకు ఎంతో బాగా నచ్చుతుంది కూడా. 
 

35

హ్యాండ్ బ్యాగ్ లు

హ్యాండ్ బ్యాగులను వాడని ఆడవారు అస్సలు ఉండరు. కాబట్టి ఈ క్రిస్మస్ వారికి ఎంతో ఇష్టమైన రంగు హ్యాండ్ బ్యాగ్ ను గిఫ్ట్ గా ఇవ్వండి. బయటకు వెళ్లి.. ఆ షాపు, ఈ షాపు తిరిగే ఓపిక లేకుంటే మీరు ఆన్ లైన్ లో వీటిని కొనొచ్చు. ఆన్ లైన్ లో ఎన్నో రకాల బ్రాండ్ హ్యాండ్ బ్యాగులు ఉంటాయి. 
 

45
Image: Getty Images

Image: Getty Images

గులాబీలు

అమ్మాయిలకు చాలా ఖరీదైన బహుమతులు అక్కర్లేదు. వారిని సంతోషంగా ఉంచే వాటినే ఎక్కువగా కోరుకుంటారు. అందుకే మీరు ఈ క్రిస్మస్ కు వారి ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంటే గులాబీ పువ్వులనే బహుమతిగా ఇవ్వండి. ఈ పువ్వులను చూసిన ఏ అమ్మాయి అయినా సరే ఎంతో సంతోషిస్తుంది. వాళ్ల ముఖంలో ఆ ఆనందాన్ని మీరు కూడా గుర్తిస్తారు. 
 

55
pepper spray

pepper spray

పెప్పర్ స్ప్రే

మీ గర్ల్ ఫ్రెండ్ ఆఫీసుకు వెళ్తే.. ఆమెకు మీరు పెప్పర్ స్ప్రే ను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఎందుకంటే ఆఫీసులో లేట్ అయ్యి రాత్రిళ్లు ఒక్కరే ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఆమె భద్రత కోసం పెప్పర్ స్ప్రేను బహుమతిగా ఇవ్వండి.  అలాగే దానిని ఎప్పుడూ ఆమె దగ్గరే ఉంచుకోమని చెప్పండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
క్రిస్మస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Summer Drinks: ఇవి తాగితే చాలు..వేసవి అంతా కూల్ కూల్‍గా ఉండొచ్చు
Recommended image2
Spring Onion Benifits: ఆహారంలో ఇవి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Baby Anklets: 15 గ్రాముల్లో చిన్నారుల కోసం వెండి పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved