MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • చాణక్య నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తులు ఏం చేయొద్దో తెలుసా?

చాణక్య నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తులు ఏం చేయొద్దో తెలుసా?

చాణక్య నీతిలో మన జవీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి వివరించబడి ఉన్నాయి. వీటిని పాటిస్తే గనుక మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. ఇలాంటి పరిస్థితిలో ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో తెలివైన వ్యక్తులు ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 27 2024, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Chanakya Niti

Chanakya Niti

చాణక్య నీతిలో.. ఆచార్య చాణక్యుడు మన జీవితాన్ని సుఖసంతోషాలతో, విజయవంతంగా మలచుకోవడానికి ఎన్నో ఉపయోగకరమైన సూచనలు చేశారు.  ఆచార్య చాణక్యుడి ప్రకారం.. తెలివైన వ్యక్తులు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తెలివైన వారు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

24
Chanakya Niti

Chanakya Niti

ఇలాంటి వారి పట్ల జాగ్రత్త

తెలివైన వ్యక్తులు ఎప్పుడూ కూడా శత్రువు, బలహీనమైన స్నేహితుడి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి, మీ సంతోషాలను చూసి ఓర్వలేరు. ఇది వాళ్లకు బాధ కలిగిస్తుంది. అందుకే మీరు మీ జీవితంలో సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే వీళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

34

ఈ ప్రదేశానికి వెళ్లొద్దు

మీకు గౌరవం లేని చోట మీరు వెళ్లకపోవడమే మంచిది. అలాగే సంపాదన, జ్ఞానం లేని ప్రదేశంలో కూడా మీరు ఉండకూడదని చాణక్య నీతి చెబుతోంది. అలాగే స్నేహితులు, బంధువులు లేని చోట నివసించడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక్కడికి వెళ్లకపోవడమే మంచిది. 
 

44
Chanakya Niti

Chanakya Niti

కర్మ

జీవితంలో విజయం సాధించడానికి చాణక్యుడు రెండు ఫార్ములాల గురించి వివరించాడు. చాణక్య నీతి ప్రకారం.. ఒక పక్షి తన రెండు రెక్కల సహాయంతో ఆకాశంలో ఎగరగలిగినట్టే.. కర్మ, జ్ఞానం అనే రెండు రెక్కల ఆధారంగా ఒక వ్యక్తి కూడా విజయ ఆకాశంలో ఎగరగలుగుతాడు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
వివాహేత‌ర సంబంధాల్లో దేశంలో ఏ న‌గ‌రం మొద‌టి స్థానంలో ఉందో తెలుసా.? తెలుగు వారు కూడా
Recommended image2
Period Pain: పీరియడ్స్ లో నొప్పిని లైట్ తీసుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Recommended image3
Meenakari Anklets: పాదాలకు రాయల్ లుక్ ఇచ్చే మీనాకారి పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved