MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Body Soap: స్నానం చేయడానికి వాడే సబ్బు...జుట్టుకు వాడితే ఏమౌతుంది?

Body Soap: స్నానం చేయడానికి వాడే సబ్బు...జుట్టుకు వాడితే ఏమౌతుంది?

Body Soap: చాలా మంది స్నానం చేసేటప్పుడు బద్ధకం వల్లనో లేదా అత్యవసరం వల్లనో ఒంటికి వాడే సబ్బునే తలకు కూడా వాడేస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల జుట్టు ఏమైతుందో తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 16 2026, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
జుట్టుకు సబ్బు వాడితే ఏమౌతుందో తెలుసా?
Image Credit : Getty

జుట్టుకు సబ్బు వాడితే ఏమౌతుందో తెలుసా?

1.జుట్టు సహజ నూనెలను కోల్పోతుంది..

మన చర్మం కంటే జుట్టు చాలా సున్నితమైనది. సబ్బులో ఉండే.. ‘సర్ఫ్వక్టెంట్స్’ చర్మంపై ఉన్న మురికిని వదిలించడానికి బలంగా ఉంటాయి. వీటిని తలకి వాడినప్పుడు, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన సెబమ్ అనే సహజ నూనెలను పూర్తిగా పీల్చేస్తాయి. దీని వల్ల జుట్టు పొడిగా మారుతుంది.

2. జుట్టు గరుకుగా మారుతుంది, చిక్కులు పడుతుంది..

సబ్బులో పీహెచ్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. కానీ మన జుట్టు PH స్థాయి 4.5 నుండి 5.5 మధ్యలో ఉండాలి. సబ్బు వాడటం వల్ల జుట్టు పైపొర తెరచుకుంటుంది. దీని వల్ల జుట్టు గరుకుగా మారి, విపరీతమైన చిక్కులు పడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
3.స్కాల్ప్ సమస్యలు..
Image Credit : Freepik

3.స్కాల్ప్ సమస్యలు..

సబ్బులోని క్షారగుణం తల చర్మంపై ఉన్న రక్షణ పొరను దెబ్బతీస్తుంది. దీని వల్ల తల దురద పెట్టడం, పొట్టు రాలడం లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

4. జుట్టు మెరుపు తగ్గుతుంది

సబ్బులోని రసాయనాలు నీటిలోని ఖనిజాలతో కలిసి జుట్టుపై ఒక సన్నని పొరలా (Soap Scum) పేరుకుపోతాయి. దీనివల్ల మీరు జుట్టు ఎంత కడిగినా జిగటగా అనిపిస్తుంది. జుట్టు తన సహజ మెరుపును కోల్పోయి నిర్జీవంగా కనిపిస్తుంది.

5. జుట్టు రాలడం , చిట్లడం

సబ్బు వాడటం వల్ల జుట్టు తేమను కోల్పోయి బలహీనపడుతుంది. దీనివల్ల జుట్టు చివర్లు చిట్లడం, స్నానం చేసేటప్పుడు లేదా దువ్వుకునేటప్పుడు జుట్టు ఎక్కువగా రాలుతుంది.

33
సబ్బు vs షాంపూ: తేడా ఏంటి?
Image Credit : Freepik

సబ్బు vs షాంపూ: తేడా ఏంటి?

సబ్బు: కేవలం మురికిని వదిలించడానికి రూపొందించారు. ఇందులో కండిషనింగ్ ఏజెంట్స్ ఉండవు.

షాంపూ: జుట్టును శుభ్రం చేయడంతో పాటు, అందులోని తేమను కాపాడటానికి, pH స్థాయిని బ్యాలెన్స్ చేయడానికి, జుట్టు మెత్తగా ఉండటానికి అవసరమైన పదార్థాలతో తయారవుతుంది.

ఫైనల్ గా చెప్పేది ఏంటంటే….

ఒకటి రెండు సార్లు వాడితే పెద్దగా తేడా తెలియకపోవచ్చు కానీ, క్రమంగా సబ్బును తలకి వాడటం వల్ల మీ జుట్టు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, జుట్టు రకాన్ని బట్టి మంచి షాంపూను ఎంచుకోవడం ఉత్తమం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సౌందర్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Curry Tips: చికెన్ కూర మరింత రుచిగా రావాలంటే సింపుల్ చిట్కాలు ఇవిగో
Recommended image2
Silver Mettelu: ఈ అందమైన మెట్టెలు చూస్తే ఫిదా అయిపోతారు
Recommended image3
Aloe Vera: కలబందను ఇలా వాడితే మీ అందం రెట్టింపు కావడం పక్కా!
Related Stories
Recommended image1
Hair Care: ఖరీదైన షాంపూలతో పనిలేదు.. ఇవి రాస్తే.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!
Recommended image2
Hair Care: మంతెన ప్రకారం.. మెంతులు ఇలా వాడితే జుట్టు రాలడం ఆగుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved