MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కొలకత్తాలోని సుందరమైన పర్యాటక ప్రదేశాలు.. ఇక్కడకి వెళ్తే ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా?

కొలకత్తాలోని సుందరమైన పర్యాటక ప్రదేశాలు.. ఇక్కడకి వెళ్తే ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా?

కొలకత్తా చారిత్రాత్మకంగా ఎంతో పేరుగాంచిన నగరం. ఇక్కడ బ్రిటిష్ పరిపాలన (British administration) కాలంలో సుందరమైన భవంతులు నిర్మించబడ్డాయి. ఇక్కడి వందల ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా గ్రానైట్ నిర్మితమైన భవనాలు పర్యాటకులకు ఆకర్షణ కేంద్రాలుగా మారుతున్నాయి. ఇక్కడ అనేక సుందరమైన భవనాలతో పాటు ప్రకృతి (Nature) అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా కొలకత్తాలోని సుందరమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం..   

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Nov 18 2021, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కొలకత్తాలో (Kolkata) చూడవలసిన ముఖ్యమైన సుందర పర్యాటక ప్రదేశాలలో విక్టోరియా మెమోరియల్, హౌరా బ్రిడ్జ్, మార్బుల్ ప్యాలెస్, సుందర్ బస్స్, మెకానికల్ గార్డెస్ ఉన్నాయి. ఈ చరిత్రాత్మక (Historical) భవనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హౌరా బ్రిడ్జ్: కొలకత్తా, హౌరా నగరాలను కలుపుతూ హుగ్లీ నది (Hooghly River) పైన దీనిని నిర్మించారు. ఈ బ్రిడ్జి అత్యంత పురాతనమైనది. కొలకత్తా నగరంలో చాలా రద్దీగా ఉండే బ్రిడ్జిగా దీనికి పేరు. కొలకత్తా నగర పర్యాటక ప్రదేశాలలో హౌరా బ్రిడ్జి (Howrah Bridge) తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ బ్రిడ్జిపై నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తాయి.
 

36

మార్బుల్ ప్యాలెస్: మార్బుల్ ప్యాలెస్ (Marble Palace) ఇది ఒక సుందరమైన భవనం. ఈ భవనంలోని గ్రానైట్ విగ్రహాలు, అందమైన గాజు పాత్రలు, అత్యంత ఖరీదైన పెయింటింగ్స్ (Paintings) పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇది కొలకత్తాలోని అత్యంత పురాతనమైన ప్యాలెస్. బ్రిటిష్ పరిపాలన కాలంలో వారి కుటుంబ సభ్యులు ఇక్కడ నివసించేవారు. కొలకత్తాలో తప్పక సందర్శించవలసిన  ప్రదేశాలలో ఈ ప్యాలెస్ ఒకటి.
 

46

సుందర్ బన్స్: ప్రకృతిని ఆస్వాదించే పర్యాటక ప్రియులు కొలకత్తా టూర్ లో తప్పక చూడవలసినది సుందర్ బన్స్ (Sundar Buss). ప్రపంచంలో అత్యంత విస్తీర్ణంలో ఏర్పడిన డెల్టా ప్రాంతమే సుందర్ బన్స్. గంగా (Ganga), బ్రహ్మపుత్ర, మేఘనా నదుల కలయిక చోటా సుందర్ బన్స్ ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని  రాయల్ బెంగాల్ టైగర్ అభయారణ్యం అని కూడా పిలుస్తారు.

56

విక్టోరియా మెమోరియల్: విక్టోరియా మెమోరియల్ (Victoria Memorial) భవనం పూర్తిగా తెల్లటి మార్పులతో నిర్మించబడినది. ఈ భవనాల విస్తీర్ణం 57 ఎకరాలు. ఇందులో దాదాపు 20 వేల వరకు ఎన్నో రకాల పెయింటింగ్ లు ఉన్నాయి. క్విస్ విక్టోరియా సంస్మరణార్థం ఈ భవన నిర్మాణం జరిగింది. ఇక్కడున్న ఎన్నో ఉద్యానవనాలు (Parks) వివిధ రకాల చెట్లు పర్యాటక ప్రియులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
 

66

బొటానికల్ గార్డెస్: ఈ బొటానికల్ గార్డెన్ (Botanical Guards) విస్తీర్ణం 273 ఎకరాలు. ఇక్కడ ఎన్నో వేల జాతులకు చెందిన చెట్లు ఉన్నాయి. ఇవి వివిధ ఆకారాల్లో ఉండి పర్యాటకుల మనసులను ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇది కొలకత్తాలోని గంగా నది (Ganga river) తీరం వెంబడి పశ్చిమ భాగంలో ఉంది. ఈ ప్రదేశం సాయంత్రపు వేళ కుటుంబ సభ్యులతో గడపడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇది తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశం.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: సింపుల్ చీరలకు కూడా అదిరిపోయే లుక్ ఇచ్చే బ్లౌజులు
Recommended image2
Good Sleep: రాత్రి మంచిగా నిద్రపట్టాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
Recommended image3
Gold Mangalsutra: మగువలు మెచ్చే బొట్టు మంగళసూత్రం డిజైన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved