Telugu

రాత్రి మంచిగా నిద్రపట్టాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

Telugu

ఒకే టైంకి నిద్రపోవడం, లేవడం

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్ర లేవడం చాలా మంచి అలవాటు. దీనివల్ల మీ బాడీ క్లాక్ సరిగ్గా సెట్ అవుతుంది.

Image credits: Getty
Telugu

స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం

నిద్రపోవడానికి గంట ముందు ఫోన్, టీవీ, కంప్యూటర్ వంటివి చూడటం ఆపేయాలి. వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

Image credits: Getty
Telugu

పడుకునే ముందు కాఫీ, టీ వద్దు

రాత్రిపూట ఆలస్యంగా, ఎక్కువగా తినడం మానేయాలి. ముఖ్యంగా పడుకోవడానికి ముందు కాఫీ, టీ వంటివి అస్సలు తాగకూడదు.

Image credits: instagram
Telugu

గదిలో చీకటి ఉండేలా చూసుకోవడం

మీరు పడుకునే గదిలో వీలైనంత చీకటిగా లేదా మసక వెలుతురు ఉండేలా చూసుకోవాలి. గది ఉష్ణోగ్రత కూడా సౌకర్యవంతంగా ఉండాలి.

Image credits: Getty
Telugu

వ్యాయామం అలవాటు

రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం, యోగా వంటివి చేస్తే రాత్రిళ్లు నిద్ర మంచిగా  పడుతుంది. కానీ, పడుకోవడానికి కొద్దిసేపటి ముందు వ్యాయామం చేయడం మంచిది కాదు.

Image credits: Getty
Telugu

గోరువెచ్చని పాలు

గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. 

Image credits: Getty

Gold Mangalsutra: మగువలు మెచ్చే బొట్టు మంగళసూత్రం డిజైన్స్

Curd: ఇదొక్కటి వాడితే చాలు..జుట్టు రాలడం ఆగిపోతుంది

Necklace Designs: రాయల్ లుక్ ఇచ్చే నెక్లెస్ లు.. ట్రై చేయకపోతే ఎలా?

Gold Earrings: 2 గ్రాముల్లో సూయిదాగా ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో