కంచిలి స్టైల్ బ్లౌజులు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. వీటిని ప్లెయిన్ చీరలతో జత చేస్తే మీ లుక్ అదిరిపోతుంది. ఆన్ లైన్ లో వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
స్లీవ్ లెస్ వి కట్ బ్లౌజు
ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఈ స్లీవ్ లెస్ వి నెక్ బ్లౌజు వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. బ్లాక్, మెరూన్ కలర్ ప్లెయిన్ చీరలతో ట్రై చేయవచ్చు.
బ్లాక్ బేస్ పై లీఫ్ ప్రింట్ తో ఉన్న ఈ ఫుల్ స్లీవ్స్ బ్లౌజు క్లాసీ లుక్ ఇస్తుంది. ఆఫీసు పార్టీలు, ఔటింగ్స్ కి బెస్ట్ ఆప్షన్. ఇలాంటివి రెడీమేడ్ లో కూడా తీసుకోవచ్చు.
Image credits: instagram @nakhraliroots
Telugu
ఫుల్ కవర్ బ్లౌజు
సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ ఫుల్ కవర్ బ్లౌజు మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ స్టైల్ బ్లౌజులు సింపుల్ చీరలకు కూడా గ్రాండ్ లుక్ ఇస్తాయి.
Image credits: instagram
Telugu
కట్ వర్క్ బ్లౌజు
నేటి తరం అమ్మాయిలు కట్ వర్క్ బ్లౌజులను బాగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి ప్రింటెడ్ కట్ వర్క్ బ్లౌజులు కాటన్ ప్లెయిన్ చీరలతో సూపర్ గా ఉంటాయి.
Image credits: Gemini AI
Telugu
వెల్వెట్ బ్లౌజు
రాయల్ బ్లూ కలర్ లో ఉన్న ఈ వెల్వెట్ బ్లౌజు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్ శారీస్ తో అదిరిపోయే లుక్ సొంతం చేసుకోవచ్చు.
Image credits: social media
Telugu
మల్టీకలర్ బ్లౌజు
మల్టీకలర్ లో ఉన్న ఈ బ్లౌజు రోజూవారీ వాడకానికి చాలా బాగుంటుంది. ఏ రంగు చీరతో అయినా ఈ బ్లౌజును ట్రై చేయవచ్చు. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది.