MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కోహ్లీ, అనుష్కల విలాసవంతమైన ఇంటిని చూశారా..?

కోహ్లీ, అనుష్కల విలాసవంతమైన ఇంటిని చూశారా..?

విరుష్క జోడి.. తన ఇంట్లో చెక్కతో ఫ్లోరింగ్ చేయించారు.  నాలుగు గదుల బెడ్రూమ్ తో పాటు.. పైన ప్రైవేట్ టెర్రస్, గార్డెన్ ఏరియా , జిమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 24 2021, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,  బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ  2017లో వివాహం చేసుకున్నారు. 2016 లో వివాహానికి ముందు ఈ జంట ముంబయిలో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. 2017 చివరిలో, విరాట్-అనుష్క ఈ ఇంటికి మారారు. ముంబైలోని వర్లిలో అనుష్క-విరాట్ లగ్జరీ హౌస్ ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

మొత్తం వీరి ఇల్లు ఫోర్ బెడ్రూమ్ కాగా.. ఓంకార్ అపార్ట్మెంట్ లోని 35వ అంతస్తులో వీరి ఇల్లు ఉంది.  7171 చదరపు అడుగుల ఇంటి ధర రూ .34 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ ఇంటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా..

312

అనుష్క, విరాట్ ల ఈ డ్రీమ్ హౌస్ చాలా  అందంగా ఉంటుంది. వీరి ఇంట్లో హాలు చాలా విశాలంగా ఉంటుంది. ఇంట్లో మొత్తం ఆధునిక ఫర్నీచర్ చేయించుకున్నారు. ఇంట్లోని గోడలన్నీ వైట్ పెయింటింగ్ వేశారు.

412

విరుష్క జోడి.. తన ఇంట్లో చెక్కతో ఫ్లోరింగ్ చేయించారు.  నాలుగు గదుల బెడ్రూమ్ తో పాటు.. పైన ప్రైవేట్ టెర్రస్, గార్డెన్ ఏరియా , జిమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.

512

అనుష్క- విరాట్ ఇంటికి అదమైన బాల్కనీ ఉంది. ఈ బాల్కనీ నుంచి సూర్యోదయం, సూర్యాస్తమం చాలా అందంగా కనిపిస్తుంది. బాల్కనీలో కూర్చొని  చాలా సార్లు ఈ దంపతులు ఈ దృశ్యాన్ని  ఆస్వాదిస్తూ ఉంటారు.

612


విరుష్క ఇంటి టెర్రస్ నుంచి ముంబయి చాలా అందంగా కనపడుతుంది. కర్వాచౌత్ సమయంలో.. ఈ జోడి తమ టెర్రస్ పైన దిగిన ఫోటోలను షేర్ చేసుకున్నారు.

712

ఈ జంట తమ క్వాలిటీ టైమ్ ఎక్కవగా టీవీ రూమ్ లో గడుపుతుంటారు. ఈ టీవీ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. వీరి ఇంట్లోని లివింగ్ రూమ్ నుంచి సముద్రం, ముంబయి నగరం అందంగా కనపడుతుంది.

812

అనుష్క-విరాట్ ఇల్లు చాలా విలాసవంతమైనవి, ఇక్కడ ఫోటోషూట్‌లు కూడా హాయిగా చేసుకోవచ్చు. అనుష్క-విరాట్ ఇల్లు చాలా విలాసవంతమైనవి, ఇక్కడ ఫోటోషూట్‌లు కూడా హాయిగా చేసుకోవచ్చు. 

912

వీరి ఇంటి నుంచి నైట్ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రాత్రిపూట నైట్ వ్యూస్ లో చందమామ, నక్షత్రాలు చూడటం చాలా బాగుంటుంది.

1012

విరాట్ కోహ్లీ ఇంట్లో జిమ్ కూడా ఉంది, ఇక్కడ వర్కౌట్ కోసం అన్ని ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కోహ్లీ , అనుష్క తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి ఇక్కడ వ్యాయామం చేస్తారు.

1112

3 సంవత్సరాల వివాహం తరువాత, అనుష్క-విరాట్ ఒక కుమార్తెకు తండ్రి అయ్యారు. జనవరి 11, 2021 న అనుష్క కుమార్తె వామికకు జన్మనిచ్చింది

1212

అనుష్క-విరాట్ కుమార్తె 'వామిక' పేరు విరాట్ పేరు యొక్క ప్రారంభ అక్షరం 'V'  అనుష్క పేరులోని చివరి అక్షరం 'K' కలిపి పెట్టారు. అంతేకాకుండా.. దుర్గామాత అనే అర్థం కూడా వస్తుంది. అందుకే ఆ పేరును తమ కుమార్తెకు వామికగా నామకరణం చేశారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image2
Nighty: ప్రతి ఇంట్లో కనిపించే నైటీ కథ ఇదే.. మనదేశంలో ఎప్పుడు ఎలా మొదలైందంటే
Recommended image3
Mangalsutram: బంగారంలా మెరిసే జెరాకీ మంగళసూత్రాల డిజైన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved