ఇవి యాంటీ టార్నిష్ ఫినిషింగ్‌తో వస్తాయి. అంటే నీళ్లు తగిలినా రంగు వెలిసిపోదు. చూసేందుకు అచ్చం బంగారంలా మెరుస్తాయి. రోజూ వేసుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి.
Image credits: zerakijewels.com
Telugu
సాలిటైర్ స్టైల్ గోల్డ్ మంగళసూత్రం
సింపుల్, క్లాసీ మంగళసూత్రం డిజైన్ ఇది. దీని మధ్యలో డైమండ్ లాంటి రాయి, దాని చుట్టూ గుండ్రని రింగ్ డిజైన్ ఉంటుంది. దీని ఖరీదు రూ.వెయ్యిలోపే ఉంటుంది.
Image credits: zerakijewels.com
Telugu
పెటల్ డిజైన్ మంగళసూత్రం
ఆకుల డిజైన్ మంగళసూత్రంలో అందమైన హార్ట్ షేప్ పెండెంట్ ఉంది. ఇది మీకు రాయల్, ఫెమినైన్ లుక్ ఇస్తుంది.
Image credits: zerakijewels.com
Telugu
ఇన్ఫినిటీ పెండెంట్ మంగళసూత్రం
మోడ్రన్ జ్యువెలరీ ఇష్టపడే మహిళలకు ఈ డిజైన్ బావుంటుంది. దీని చైన్‌లో నలుపు, బంగారు పూసల డిటైలింగ్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది.
Image credits: zerakijewels.com
Telugu
సింపుల్ చైన్ డిజైన్ మంగళసూత్రం
సింపుల్ మంగళసూత్రం కావాలంటే ఈ చైన్ డిజైన్‌ను ఎంచుకోండి. అక్కడక్కడ చిన్న నల్ల పూసలతో పాటు చిన్న ట్రయాంగిల్ పెండెంట్ ఉంటుంది.
Image credits: zerakijewels.com
Telugu
ఫ్లోరల్ డిజైన్ మంగళసూత్రం
ఈ ఫ్లోరల్ డిజైన్ మంగళసూత్రంలో ఫ్లవర్ పెండెంట్ ఎక్కువ అందాన్ని ఇస్తుంది ఉంటుంది. ఇది ట్రెడిషనల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది.
Image credits: zerakijewels.com
Telugu
సింగిల్ పెండెంట్ మంగళసూత్రం
సింగిల్ పెండెంట్ మంగళసూత్రంలో నల్ల పూసల చైన్‌తో పాటు చిన్న స్టార్, ఫ్లవర్ లేదా జామెట్రిక్ పెండెంట్ ఉంటుంది.