MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• వర్షాకాలంలో ఎలాంటి నగలు ధరించాలంటే..

వర్షాకాలంలో ఎలాంటి నగలు ధరించాలంటే..

ఆకాశం మేఘావృతమై ఉండి.. చినుకు, చినుకు సందడి చేస్తుంటే.. ఆ సందడి మీ జ్యూయలరీలో కూడా కనిపించాలి. దీనికోసం నీలిరంగు ఆభరణాలను ఎంచుకోవాలి.

2 Min read
Bukka Sumabala
Published : Jul 20 2021, 02:43 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

వర్షాకాలం మీ డ్రెస్సింగ్ లో మార్పులు తీసుకువస్తుంది. ట్రెంచ్ కోట్ లు, లాంగ్ బూట్లతో పాటు మీ యాక్సెసరీలో కూడా మార్పులు వస్తాయి. వర్షానికి తడవకుండా.. తడిచినా పాడవకుండా, అదే సమయంలో ట్రెండీగా ఉండాలంటే.. మీ డ్రెస్సింగ్ తో పాటు జ్యుయలరీలోనూ మార్పులు చేయాలి.

212

ఈ వర్షాకాలంలో మీ ఫ్యాషన్ కు తగ్గట్టుగా.. ట్రెండీగా ఎలాంటి జ్యుయలరీ వేసుకోవాలో తెలుసుకోవాలంటే ఇది చూడండి..

312

పెద్ద వెడల్పైన గాజులు : మీ డెనిమ్ డ్రెస్ కు సూట్ అయ్యేలా రెగ్యులర్ గా మెటల్ వాచ్ పెట్టుకుంటే వర్షాకాలానికి సూట్ అవ్వదు. అది వాటర్ ఫ్రూఫ్ అయినా సరే. అందుకే వర్షాకాలంలో మీ యాక్సెసరీ కూడా బాగా కనిపించాలంటే చంకీగా ఉండే వెడల్పాటి గాజులు వేసుకోండి.

412

సాధారణంగా వర్షాకాలంలో ఫంక్షన్లకు వెళ్లాలనుకుంటే... ఆభరణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వర్షాకాలంలో మెడను పట్టేసి ఉంచే చోకర్స్ అస్సలు పనికిరావు. ఇక దీంతో పాటు పొడవైన, ఫాన్సీ నెక్లెస్ లు కూడా అంతగా బాగుండవు.

512

నెక్లెస్ లలో ని రాళ్లమీద నీరు పడడం వల్ల వాటికి డ్యామేజ్ కావడమే కాకుండా మెరుపును కోల్పోతాయి. అందుకే, ఫాన్సీ నెక్‌పీస్‌కి బదులుగా, పొడవైన చెవి రింగులు లేదా లాంగ్ డ్రాప్స్ వాడండి.

612

మామూలుగా బైటికి వెళ్లేప్పుడు చిన్న స్టడ్స్ పెట్టుకుంటున్నట్లైతే వీటికి బదులుగా కూడా వేలాడే చెవిపోగులు పెట్టుకోవడం వల్ల బాగుంటుంద.

712

ఆకాశం మేఘావృతమై ఉండి.. చినుకు, చినుకు సందడి చేస్తుంటే.. ఆ సందడి మీ జ్యూయలరీలో కూడా కనిపించాలి. దీనికోసం నీలిరంగు ఆభరణాలను ఎంచుకోవాలి. ఫాన్సీ బ్లూ లాకెట్టు లేదా అందమైన, నీలిరంగు స్టుడ్స్ ను పెట్టుకోండి.

812

ముందుగానే చెప్పుకున్నట్టు చోకర్స్ ఈ సీజన్ కు సూట్ కావు కాబట్టి.. లాంగ్ పెండెంట్లు వాడడం మంచింది.

912

లాకెట్ తో మరో సౌకర్యం ఏంటంటే.. ప్రయోజనం ఏంటంటే.. ఇది నెక్లెస్ లాగా నేరుగా చర్మంతో టచ్ లో ఉండదు. మీ దుస్తుల మీద వేలాడుతూ అద్భుతమైన లుక్ ను అందిస్తుంది. ఇంకా చెప్పాలంటే మీ లుక్ ను మార్చేస్తుంది.

1012

చినుకు పడుతుంటే.. దాని తుంపర్లకు రిఫ్లెక్షన్ ఇస్తూ.. ఇంద్రధనుస్సులా మెరిసిపోయే వజ్రంకంటే అద్భుతమైన యాక్సెసరీ ఇంకోటి ఉండదు. వజ్రం నీటిలో తడవడం వల్ల మెరుపును కోల్పోదు. మసకబారదు. కాబట్టి వర్షాకాలానికి సరైన జ్యుయలరీ ఇదే.

1112

అయితే వజ్రాలను పొదిగే మెటీరియల్ వల్ల దీని మెరుపు, కాంతి తగ్గే మాట వాస్తవం.

1212

కాబట్టి.. చక్కటి వజ్రపుటుంగరాన్ని ధరించడం వల్ల మీ వర్షాకాలపు తయారీ పూర్తవుతుంది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Parijatham plant: కుండీలోనే పారిజాతం మొక్కను ఇలా సులువుగా పెంచేయండి
Recommended image2
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు
Recommended image3
కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved