మీ ఆహారంలో ఈ మూడు పోషకాలు ఉన్నాయా? అవి అద్భుతాలు చేస్తాయి....
కరోనా కారణంగా ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ పెరిగింది. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం? అందులో ఏ విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి? అవి మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తాయి ? అనే విషయాల మీద చాలా అవగాహన పెరిగింది.

మామూలుగా ఎముకల గట్టిదనానికి, గుండె ఆరోగ్యానికి పనికివచ్చే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి ఔషధాలు..కేవలం వాటికే కాదు మొత్తంబాడీని ఆరోగ్యంగా ఉంచడంతో తోడ్పడతాయి. అయితే వీటిని డాక్టర్ల సలహా ప్రకారం మాత్రమే వాడాల్సి ఉంటుంది.

సహజంగా రోజువారి ఆహారంలో ఇవి లభించే పదార్థాలను చేర్చడం మరో పద్దతి. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు.. ఆకుకూరలు, చేపలు, కాయగూరలు, పాలు, గుడ్లు, పాల ఉత్పత్తుల వంటి వాటినుంచి లభిస్తాయి.

అయితే వీటిలో ఏ ఒక్క కీలకమైన పోషక లోపం జరిగినా అది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

విటమిన్ డి టాబ్లెట్లు వారానికి ఒకసారి వేసుకోమని ఇటీవల డాక్టర్లు చాలామంది సలహా ఇస్తున్నారు. మీ డాక్టర్ సలహా మేరకు మీరు దీన్ని పాటించవచ్చు. దీంతో పాటు మెగ్నీషియం కలిపి తీసుకుంటే అది విటమిన్ డీ శరీరంలో బాగా కరగడానికి దోహదం చేస్తుంది.

మూత్రపిండాలు, కాలేయంలోని ఎంజైమ్‌లకు విటమిన్ డి 3 ను విచ్ఛిన్నం చేయడానికి ఎక్కువ మెగ్నీషియం అవసరం. విటమిన్ డి 3 రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. ఎముకలు, కండరాలు, దంతాలను బలపరుస్తుంది. మెగ్నీషియం కండరాల్లో సలుపు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కలగడానికి సహాయపడుతుంది.

విటమిన్ ఇ, ఒమేగా 3
ఈ రెండు పోషకాలు గుండె సమస్యలు రాకుండా సహాయపడతాయి. మీ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ (సిఎడి) తో రాకుండా సహాయపడతాయి.

యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఒమేగా 3, విటమిన్ ఇ కలిసి తినేటప్పుడు CAD తో బాధపడుతున్న వారిలోసీరం ఇన్సులిన్, ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుందని తేలింది.

కొలెస్ట్రాల్ సమస్యలతో బాదపడేవారిలో VLDL తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ఒమేగా 3 మీ మానసిక ఒత్తిడిని తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మెగ్నీషియం, జింక్ ఇవి రెండూ కలిసి తీసుకున్నప్పుడు, పరస్పర ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మెగ్నీషియం శరీరం జింక్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది,జింక్ మెగ్నీషియం శరీరం ద్వారా సమర్థవంతంగా గ్రహించబడిందని నిర్ధారిస్తుంది.

జింక్ ఆహారాలను జీర్ణం చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, ప్రోటీన్లను సంశ్లేషణ చేయడానికి, ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఈ రెండు నిద్రలేమిని తగ్గిస్తాయి. కండరాల పునరుద్ధరిస్తాయి. చర్మసమస్యల్ని తగ్గిస్తాయి. జీవక్రియను పెంచుతాయి. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.

అందుకే ఇవన్నీ సహజసిద్ధంగా ఎక్కువగా ఉండే ఆహారపదార్థాల ద్వారా శరీరానికి అందేలా చూడడం చాలా అవసరం. ఒకవేళ మీరు వీటిని సంప్లిమెంట్లుగా వాడదలుచుకుంటే తప్పనిసరి డాక్టర్ సలహా మేరకు వాడాలి