MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Jobs
  • ఐ‌ఆర్‌సి‌టి‌సి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. 10th అర్హత ఉన్న వారు ఇలా అప్లయి చేసుకోండీ..

ఐ‌ఆర్‌సి‌టి‌సి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. 10th అర్హత ఉన్న వారు ఇలా అప్లయి చేసుకోండీ..

ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐ‌ఆర్‌సి‌టి‌సి) ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 150 కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అండ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Sep 15 2021, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అయితే ఈ పోస్టులన్నీ అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. అప్రెంటీస్ పోస్టుల గడువు ఒక ఏడాది మాత్రమే ఉంటుంది. న్యూ ఢిల్లీలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో ఈ పోస్టులు నియమించనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్‌ఏ‌పి‌ఎస్) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 10వ తరగతి పాసైన వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 10 లోగా అప్లయ్‌ చేసుకోవాలి. అయితే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

34

మొత్తం ఖాళీలు: 150
పోస్టులు: కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్.
విద్యార్హతలు: 10వ తరగతి పాసై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: 3 సెప్టెంబర్ 2021

44

దరఖాస్తుకు చివరి తేదీ: 10 అక్టోబర్ 2021
ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్ధులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
అప్రెంటీస్ కాల పరిమితి: 12 నెలలు
వేతనం: కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ.7,000 నుంచి రూ.9,000 మధ్య వేతనం ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవల్సిన అధికారిక  వెబ్‌సైట్‌:https://apprenticeshipindia.org/

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Govt Job : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, ఎగ్జామ్ లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
Recommended image2
Jobs : తెలుగమ్మాయిలకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, సొంత గ్రామంలో గవర్నమెంట్ జాబ్
Recommended image3
Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved