MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2021 విడుదల : దరఖాస్తు చేసుకోవడానికి చివరి అవకాశం

ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2021 విడుదల : దరఖాస్తు చేసుకోవడానికి చివరి అవకాశం

ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలని కలలుకనే వారికి అద్భుతావకాశం.  భారత నావికాదళంలో ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ (ఎఎ) అండ్ సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టులకు నియామకం  కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

1 Min read
Author : Ashok Kumar
Published : May 05 2021, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారత నావికాదళంలో ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ (AA) అండ్ సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ (SSR) పోస్టుల నియామకానికి దరఖాస్తు ప్రక్రియ  ప్రారంభమైంది. అర్హతగల అవివాహిత పురుష అభ్యర్థులు భారత నావికాదళం అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ  20 మే 2021.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నేవీ రిక్రూట్‌మెంట్ పోస్టుల వివరాలు  ఈ నియామక ప్రక్రియ ద్వారా ఆర్టిఫిషియల్ అప్రెంటిస్, సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ ఖాళీలను భర్తీ చేయాలని భారత నావికాదళం ప్రతిపాదించింది. ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ (AA) - 500 సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ (ఎస్ఎస్ఆర్) - 2000

నేవీ రిక్రూట్‌మెంట్ పోస్టుల వివరాలు 
ఈ నియామక ప్రక్రియ ద్వారా ఆర్టిఫిషియల్ అప్రెంటిస్, సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ ఖాళీలను భర్తీ చేయాలని భారత నావికాదళం ప్రతిపాదించింది.
ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ (AA) - 500
సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ (ఎస్ఎస్ఆర్) - 2000

35
ఎంపిక ప్రక్రియ  క్వాలిఫైయింగ్ టెస్ట్ (10 + 2 పరీక్ష) ఆధారంగా రాత పరీక్ష, పిఎఫ్‌టి అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ జరుగుతుంది. ఈ పోస్టులను రాష్ట్రాల వారీగా కేటాయించినందున కట్ ఆఫ్ మార్కులు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారవచ్చు. రాత పరీక్ష హిందీ ఇంకా ఇంగ్లీష్ లో ఆబ్జెక్టివ్ రకం ఉంటుంది.   ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ (AA) : అభ్యర్థులు ఇంటర్ లో గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి - (కెమిస్ట్రీ / బయాలజీ / కంప్యూటర్ సైన్స్).   సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ (ఎస్ఎస్ఆర్) : అభ్యర్థులు గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో (కెమిస్ట్రీ / బయాలజీ / కంప్యూటర్ సైన్స్) 12 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.  

ఎంపిక ప్రక్రియ
 క్వాలిఫైయింగ్ టెస్ట్ (10 + 2 పరీక్ష) ఆధారంగా రాత పరీక్ష, పిఎఫ్‌టి అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ జరుగుతుంది. ఈ పోస్టులను రాష్ట్రాల వారీగా కేటాయించినందున కట్ ఆఫ్ మార్కులు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారవచ్చు. రాత పరీక్ష హిందీ ఇంకా ఇంగ్లీష్ లో ఆబ్జెక్టివ్ రకం ఉంటుంది.

ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ (AA) : అభ్యర్థులు ఇంటర్ లో గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి - (కెమిస్ట్రీ / బయాలజీ / కంప్యూటర్ సైన్స్).
 
సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ (ఎస్ఎస్ఆర్) : అభ్యర్థులు గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో (కెమిస్ట్రీ / బయాలజీ / కంప్యూటర్ సైన్స్) 12 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
 
45
 వయోపరిమితి: అభ్యర్థుల వయోపరిమితి 17-20 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే పై పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 01 ఫిబ్రవరి 2001 నుండి 31 జూలై 2004 మధ్య జన్మించాలి.  మెరిట్ జాబితా జూలై 23 న www.joinindiannavy.gov.in వెబ్‌సైట్‌లో లభిస్తుంది. ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు  డైరెక్ట్ లింక్  https://www.joinindiannavy.gov.in/en/page/ssr.html#

 వయోపరిమితి:
అభ్యర్థుల వయోపరిమితి 17-20 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే పై పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 01 ఫిబ్రవరి 2001 నుండి 31 జూలై 2004 మధ్య జన్మించాలి. 

మెరిట్ జాబితా జూలై 23 న www.joinindiannavy.gov.in వెబ్‌సైట్‌లో లభిస్తుంది.
ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు  డైరెక్ట్ లింక్  https://www.joinindiannavy.gov.in/en/page/ssr.html#

55

About the Author

AK
Ashok Kumar
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Jobs Notification 2026 : డిగ్రీ చదివితే చాలు.. నెలకు రూ.1,60,990 జీతంతో గవర్నమెంట్ జాబ్, ఫుల్ డిటెయిల్స్
Recommended image2
Government Jobs : తెలుగు యువతకు బంపరాఫర్.. డిగ్రీ చదివితే చాలు రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం
Recommended image3
Highest Salary : టీచర్లకు కోట్లలో జీతాలిచ్చే టాప్ 5 దేేశాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved