MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Career Guidance
  • 2025 జనవరిలో మీరు ఏఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చో తెలుసుకొండి...

2025 జనవరిలో మీరు ఏఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చో తెలుసుకొండి...

ఈ జనవరి 2025 లో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో వుంటే ఈ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకొండి.  

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jan 10 2025, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Jobs Notifications in 2025 January

Jobs Notifications in 2025 January

Jobs Notifications in 2025 January : ఉద్యోగ ప్రయత్నాల్లో వున్న యువతీయువకులకు ఈ 2025 ఆరంభమే అదిరిపోయింది. ఈ జనవరిలోనే మంచిమంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు బ్యాంకింగ్, ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇలా ఈ జనవరిలో పలు ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 

మీరు కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లయితే ఈ నెలలో ఏఏ ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందో తెలుసుకొండి. మీ విద్యార్హతలకు సరిపోయే ఉద్యోగాన్ని గుర్తించండి. వెంటనే మీకు ఆసక్తిగల గల ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొండి. గట్టిగా ప్రయత్నించి ఉద్యోగాన్ని సాధించడంద్వారా లైఫ్ లో సెట్ కావచ్చు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Telangana High Court Jobs

Telangana High Court Jobs

ఈ జనవరి 2025 లో అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతున్న ఉద్యోగాలు : 

1. తెలంగాణ హైకోర్ట్ జాబ్స్ (Telangana High Court Jobs) : 

తెలంగాణలోని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులు,  న్యాయశాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో మొత్తం 1,673 పోస్టులను భర్తీ చేస్తున్నారు.  

దరఖాస్తు ప్రక్రియ 08‌-01-2025 ప్రారంభమైంది. 
 
ఆన్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ - 31-01-2025‌ చివరితేదీ (పోస్టులవారిగా పరీక్షలు, ఇతర ప్రక్రియకు తేదీల్లో మార్పులు వున్నాయి. కానీ అప్లికేషన్ ప్రారంభం, చివరితేదీ ఒకటే)

విద్యార్హతలు : 7 వ తరగతి నుండి  టెన్త్, ఇంటర్, డిగ్రీ, పిజీ అర్హతలో ఉద్యోగాలున్నాయి 

సాలరీ : రూ.19 వేల నుండి 1,30,000 వరకు వేరువేరు పోస్టులకు వేరువేరుగా జీతాలున్నాయి. 

దరఖాస్తు, ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://tshc.gov.in ను సంప్రదించండి. 

36
AP Staff Nurse Posts

AP Staff Nurse Posts

2. ఆంధ్ర ప్రదేశ్ లో నర్సింగ్ ఉద్యోగాలు (AP Staff Nursing Posts) : 

ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది, వైద్యారోగ్య శాఖ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జోన్ 3 లో మొత్తం 44 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో తెనాలి 6, బాపట్ల 10, నరసరావుపేట 24, గురజాల 1, కందుకూరు 1, ఆత్మకూరు 1, రాపూరు 1 పోస్టును భర్తీ చేపట్టారు. 

ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 

దరఖాస్తులకు చివరితేదీ జనవరి 15, 2025 ... ఆలోపూ అప్లికేషన్స్ స్వీకరిస్తారు.

విద్యార్హతలు : జనరల్ నర్సింగ్ ఆండ్ మిడ్వైఫరీ (GNM) లేదా బిఎస్సి నర్సింగ్ చేసినవారు అర్హులు. 

మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://cfw.ap.nic.in ను సందర్శించండి. 
 

46
Railway Jobs

Railway Jobs

3. రైల్వే జాబ్స్ (Railway Jobs) 

భారతీయ రైల్వో ఉద్యోగం చాలామంది యువత కల. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన రైల్వేలు సాలరీలు బాగుంటాయి. అందువల్లే ఇందులో చిన్న ఉద్యోగం వచ్చినా లైఫ్ లో సెటిల్ కావచ్చని చాలామంది అనుకుంటారు.  ఇలాంటివారికి ఈ నెలలో మంచి అవకాశం వచ్చింది. రైల్వేలో 1,036 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. 
 
 రైల్వేలొ జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, చీఫ్ లా అసిస్టెంట్, కుక్, PGT, TGT, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ (మేల్ & ఫిమేల్), అసిస్టెంట్ మిస్ట్రెస్ (జూనియర్ స్కూల్), మ్యూజిక్ మిస్ట్రెస్, డాన్స్ మిస్ట్రెస్, లాబొరేటరీ అసిస్టెంట్ (స్కూల్), హెడ్ కుక్, ఫింగర్‌ప్రింట్ ఎగ్జామినర్ వంటి పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. 

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది. 

దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 6, 2025.

విద్యార్హతలు : ఇంటర్మీడియట్,డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలతో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది.  

ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తు, ఇతర సమాచారం గురించి చేసుకోవచ్చు.
 

56
Canara Bank Jobs

Canara Bank Jobs

4. కెనరా బ్యాంక్ ఉద్యోగాలు (Canara Bank Jobs) : 

ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఈ జనవరి 2025లో భారీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇలా కెనరా బ్యాంకులో కూడా లక్షల సాలరీతో ఉన్నత ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. 

జాబ్, ఖాళీలు : స్పెషలిస్ట్  ఆఫీసర్ పోస్టులు 60 ఫిల్ చేస్తున్నారు. 

దరఖాస్తుల స్వీకరణ జనవరి 6, 2025 నుండి ప్రారంభమయ్యింది.

దరఖాస్తుల చివరితేదీ : జనవరి 24, 2025 

సాలరీ : రూ.1,50,000 నుండి 2,25,000 వరకు వుంటుంది.

విద్యార్హతలు : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్  పూర్తిచేసినవారు అర్హులు 

66
HDFC Bank Jobs

HDFC Bank Jobs

5.  HDFC బ్యాంక్ ఉద్యోగాలు (HDFC Bank Jobs) : 

ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రిలేషన్ షిప్ మేనేజర్ రిక్రూట్ మెంట్ ను చేపడుతోంది. 

దరఖాస్తులు ప్రారంభం : డిసెంబర్ 30, 2024 లో ప్రారంభమైంది. 

దరఖాస్తుల చివరితేది : ఫిబ్రవరి 7, 2025 

విద్యార్హతలు : కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి వుండాలి. 

సాలరీ :రూ.3,00,000 నుండి రూ.12,00,000 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు వుంటాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన హ్యుమ‌నాయిడ్ రోబోట్‌.. ఘ‌నంగా ఏఐ ఎడ్యుకేష‌న్ స‌మ్మిట్
Recommended image2
రూ.40 వేల స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్.. విద్యార్థులకు ఎన్‌హెచ్‌ఏఐ బంపర్ ఆఫర్
Recommended image3
Business Ideas : ఉద్యోగం చేస్తూనే ఈ సైడ్ బిజినెస్ చేశారో.. నెలనెలా వేలల్లో ఎక్ట్రా ఇన్కమ్ పక్కా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved