MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Jobs
  • APPSC Jobs:ఏ‌పి‌పి‌ఎస్‌సి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు.. ఒక్క రోజే ఛాన్స్..

APPSC Jobs:ఏ‌పి‌పి‌ఎస్‌సి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు.. ఒక్క రోజే ఛాన్స్..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు ఒక ప్రకటన జారీ చేశారు. మొత్తం పోస్టుల్లో రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ అండ్ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Dec 29 2021, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

మొత్తంగా కలిపి 730 పోస్టులను నిర్ణయించారు. డిసెంబర్‌ 30 నుంచి 2022 జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఏపీపీఎస్సీ ఉద్యోగాలు:
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (appsc) ఏపీ రెవెన్యూ, ఏపీ ఎండోమెంట్స్‌ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 730

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

పోస్టులు: జూనియర్‌ అసిస్టెంట్‌ అండ్ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌): 670
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే జిల్లా కలెక్టర్‌ నిర్వహించే కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్టు ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. 
వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్‌) కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పోస్టులు: ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 (ఎండోమెంట్స్‌ సబ్‌ సర్వీస్‌): 60
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 

33

వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్‌) కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30 డిసెంబర్‌ 2021
దరఖాస్తులకు చివరి తేది: 19 జనవరి 2022
అధికారిక వెబ్‌సైట్‌:https://psc.ap.gov.in/

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రోసారి ఉద్యోగుల తొల‌గింపున‌కు సిద్ధ‌మైన దిగ్గ‌జ సంస్థ‌.. వేలాది ఉద్యోగాల‌కు ఎస‌రు
Recommended image2
ముంబై, బెంగళూరు కాదు బాసు.. ఇండియాలో ఇప్పుడు జాబ్స్ ఎక్కువగా ఇస్తున్న టాప్ 10 నగరాల ఇవే
Recommended image3
ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ఈ ప్రైవేట్ జాబ్స్ చేస్తే లక్షల్లో జీతం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved