MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • International
  • Only Country With No Births పిల్లలే పుట్టని వింత దేశం.. ఎక్కడో తెలుసుకోండి

Only Country With No Births పిల్లలే పుట్టని వింత దేశం.. ఎక్కడో తెలుసుకోండి

ప్రపంచంలోని ప్రతి చిన్న గ్రామంలోనూ పిల్లలు పుడుతుంటారు. కానీ ఏకంగా ఒక దేశంలోనే అసలు పిల్లలే పుట్టడం లేదనే వింత విషయం మీకు తెలుసా? వాటికన్ సిటీ  పిల్లలు పుట్టని దేశంగా ప్రత్యేకంగా నిలుస్తోంది.  అక్కడ జనాభా  కేవలం 825 మంది. జనన రేటు సున్నా.

1 Min read
Author : Anuradha B
Published : Feb 04 2025, 07:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పిల్లలు పుట్టని దేశం

పిల్లలు పుట్టని దేశం

ప్రపంచంలో ప్రతి దేశంలోనూ పిల్లలు పుడతారు. కానీ ఒక దేశంలో ఒక్క బిడ్డ కూడా పుట్టదు. అదే వాటికన్ సిటీ. ప్రపంచంలోనే అతి చిన్న దేశం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సున్నా జనన రేటు

సున్నా జనన రేటు

వాటికన్ సిటీ ప్రపంచంలోనే సున్నా జనన రేటు కలిగిన ఏకైక దేశం. అంటే, అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ ఎవరూ పుట్టరు.

34
పౌరసత్వం ఎలా పొందాలి?

పౌరసత్వం ఎలా పొందాలి?

మరి జనాభా ఎలా పెరుగుతుంది? అనే సందేహం అందరికీ వస్తుంది కదా.. అక్కడ ఉన్నవాళ్లంతా వలస వెళ్లినవాళ్లే.  వాటికన్ సిటీకి వలస వెళ్లాలనుకునే వారికి పోప్ లేదా పాపల్ అధికారి ఆమోదించిన పౌరసత్వం ఉండాలి.

44
పిల్లలు పుట్టారా?

పిల్లలు పుట్టారా?

అయతే కొందరు సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో కొంతమందికి పిల్లలు జన్మించారని చెబుతుంటారు.  మొదటి వాటికన్ సిటీ బిడ్డ పేరు పియస్ అని మరొకరు తెలిపారు. కానీ దీన్ని ఎవరూ ధ్రువీకరించలేదు. 

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Iran: ఇరాన్ ప్రాక్సీ నెట్‌వ‌ర్క్ కొత్త రూపం.. మునుపటి కంటే ఎందుకు ప్రమాదకరం?
Recommended image2
Donald Trump: మ‌రో కొత్త పంచాయ‌తీ మొద‌లు పెట్టిన ట్రంప్‌.. హార్మోజ్ మాదే అంటూ ప్ర‌క‌ట‌న
Recommended image3
Agnipariksha Season 2: అభిజిత్‌కు షాక్ ఇచ్చిన అమ్మాయి, కంటెస్టెంట్ ముఖంపై నీళ్లు కొట్టిన బిందు మాధవి.. గరం గరంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష2
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved