MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• International
• మరో సంచలనానికి తెరలేపిన జెఫ్ బెజోస్... 100 మిలియన్ డాలర్లతో అవార్డు...!

మరో సంచలనానికి తెరలేపిన జెఫ్ బెజోస్... 100 మిలియన్ డాలర్లతో అవార్డు...!

తొలి అవార్డును ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్, సామాజిక కార్యకర్త వ్యాన్ జోన్స్ అనే ప్రముఖులకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవార్డు కింద ఇరువురికి చెరో వంద మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 74602 కోట్లు ఇవ్వనున్నారు.

1 Min read
Author : Bukka Sumabala
Published : Jul 21 2021, 03:35 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

దిగ్విజయంగా రోదసీ యాత్ర పూర్తి చేసి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్న ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. మరో కీలక ప్రకటన చేశారు. తమ సొంత కంపెనీ ‘బ్లూ ఆరిజిన్’ రూపొందించిన ‘న్యూ షెఫర్డ్’ వ్యోమ నౌకలో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన సందర్భంగా ‘కరేజ్ అండ్ సివిలిటీ’ అనే అవార్డును ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
36

సమాజంలోని సమస్యలను పరిష్కరించడంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకు వస్తున్న వారికి ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్లు బెజోస్ తెలిపారు.  భవిష్యత్తులో మరింత మందికి ఈ అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు.

46

జోస్ ఆండ్రెస్ ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ చెఫ్.  2010లో ఈయన ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్ డబ్ల్యూసికె’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.  ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాలతో పాటు ఆకలితో అలమటిస్తున్న ప్రాంతాల్లో భోజనం అందజేస్తున్నారు. కరోనా సంక్షోభంలో అనేకమందికి అండగా నిలిచారు.

56

భారత్ లో ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ తో కలిసి 15 ప్రముఖ నగరాల్లో 30 ప్రాంతాల నుంచి ప్రజలకు భోజనం అందజేస్తున్నారు.  ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో ఆస్పత్రిలో బాధితులు వారి కుటుంబ సభ్యులతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బందికి అండగా నిలుస్తున్నారు. 2 వారాల క్రితం భారత్కు వచ్చిన ఆండ్రెస్ ఇప్పటివరకు మనదేశంలో నాలుగు లక్షల మీల్స్ అందజేసినట్లు వెల్లడించారు.

66

వ్యాన్ జోన్స్.. ఈయన ప్రముఖ టీవీ హోస్ట్, రచయిత. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయితగా మూడుసార్లు ఎంపికయ్యారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. అందుకోసం వినూత్న పరిష్కారాలను సూచించే ‘డ్రీమ్ కార్ప్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. క్రిమినల్ జస్టిస్ ఫార్మర్ గా పేరొందిన ఈయన మరికొన్ని సంస్థలు కూడా నెలకొల్పి సామాజిక రుగ్మతలను రూపుమాపడం కోసం కృషి చేస్తున్నారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Recommended image2
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image3
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved