MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • ఫిన్లాండ్ ప్రధాని టిఫిన్ బిల్లుపై దుమారం...పోలీసుల దర్యాప్తు, ఏం జరిగిందంటే....

ఫిన్లాండ్ ప్రధాని టిఫిన్ బిల్లుపై దుమారం...పోలీసుల దర్యాప్తు, ఏం జరిగిందంటే....

ఫిన్లాండ్ ప్రధాని టిఫిన్ బిల్లులపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఆమె బ్రేక్ ఫాస్ట్ బిల్లులకు చట్టవిరుద్ధంగా టాక్స్ పేయర్స్ డబ్బులను వాడి సబ్సిడీ ఇచ్చారా అనే దానిపై దర్యాప్తు చేస్తామని ఫిన్లాండ్ పోలీసులు శుక్రవారం ప్రకటించారు.

2 Min read
Author : Bukka Sumabala
Published : May 29 2021, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
ఫిన్లాండ్ ప్రధాని టిఫిన్ బిల్లులపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఆమె బ్రేక్ ఫాస్ట్ బిల్లులకు చట్టవిరుద్ధంగా టాక్స్ పేయర్స్ డబ్బులను వాడి సబ్సిడీ ఇచ్చారా అనే దానిపై దర్యాప్తు చేస్తామని ఫిన్లాండ్ పోలీసులు శుక్రవారం ప్రకటించారు.

ఫిన్లాండ్ ప్రధాని టిఫిన్ బిల్లులపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఆమె బ్రేక్ ఫాస్ట్ బిల్లులకు చట్టవిరుద్ధంగా టాక్స్ పేయర్స్ డబ్బులను వాడి సబ్సిడీ ఇచ్చారా అనే దానిపై దర్యాప్తు చేస్తామని ఫిన్లాండ్ పోలీసులు శుక్రవారం ప్రకటించారు.

ఫిన్లాండ్ ప్రధాని టిఫిన్ బిల్లులపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఆమె బ్రేక్ ఫాస్ట్ బిల్లులకు చట్టవిరుద్ధంగా టాక్స్ పేయర్స్ డబ్బులను వాడి సబ్సిడీ ఇచ్చారా అనే దానిపై దర్యాప్తు చేస్తామని ఫిన్లాండ్ పోలీసులు శుక్రవారం ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
ప్రధాని తన అధికారిక నివాసం కేసరంతలో నివసిస్తున్నప్పుడు తన కుటుంబం బ్రేక్ ఫాస్ట్ కోసం నెలకు సుమారు 300 యూరోలు ($ 365) క్లెయిమ్ చేసి తీసుకున్నట్లు టాబ్లాయిడ్ ఇల్తలేహ్తిలో ఓ కథనం ప్రచురితమయ్యింది. దీంతో  గత మంగళవారం నుంచి  ప్రధానమంత్రి సన్నా మారిన్ ఇరుకున పడ్డారు. 

39
దీనిమీద ప్రతిపక్షాలు తీవ్రస్తాయిలో విరుచుకుపడుతున్నాయి. అంతేకాదు 35 యేళ్ల ప్రధాని తన పెద్దవాళ్లకు కూడా అలవెన్స్ లు ఇవ్వాలని పట్టుబట్టారని చెప్పుకొచ్చారు. 

49
అయితే దీనిమీద ప్రధాని మారిన్ ట్విటర్ లో స్పందిస్తూ... ‘ఓ ప్రధానమంత్రిగా నేను నాకు ఇలాంటి బెనిఫిట్స్ కావాలని అడగలేదు, పట్టుబట్టలేదు’ అని పేర్కొన్నారు.  "ప్రధానమంత్రిగా నేను ఈ ప్రయోజనం కోసం అడగలేదు లేదా దానిపై నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనలేదు" అని మారిన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

అయితే దీనిమీద ప్రధాని మారిన్ ట్విటర్ లో స్పందిస్తూ... ‘ఓ ప్రధానమంత్రిగా నేను నాకు ఇలాంటి బెనిఫిట్స్ కావాలని అడగలేదు, పట్టుబట్టలేదు’ అని పేర్కొన్నారు. 

"ప్రధానమంత్రిగా నేను ఈ ప్రయోజనం కోసం అడగలేదు లేదా దానిపై నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనలేదు" అని మారిన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

59
అయితే ప్రధానమంత్రి బ్రేక్ ఫాస్ట్ కోసం టాక్స్ పేయర్స్ డబ్బును వాడడం ఫినిష్ చట్టాలకు విరుద్దం అని న్యాయనిపుణులు అంటున్నారు.  శుక్రవారం,  ఈ సమస్యను పరిశీలించమని పోలీసులకు ఒక అభ్యర్థన వచ్చింది.. దీంతో పబ్లిక్-ఆఫీస్ నేరంపై ముందస్తు విచారణ దర్యాప్తును ప్రకటించారు.

అయితే ప్రధానమంత్రి బ్రేక్ ఫాస్ట్ కోసం టాక్స్ పేయర్స్ డబ్బును వాడడం ఫినిష్ చట్టాలకు విరుద్దం అని న్యాయనిపుణులు అంటున్నారు. 

శుక్రవారం,  ఈ సమస్యను పరిశీలించమని పోలీసులకు ఒక అభ్యర్థన వచ్చింది.. దీంతో పబ్లిక్-ఆఫీస్ నేరంపై ముందస్తు విచారణ దర్యాప్తును ప్రకటించారు.

69
"చట్టప్రకారం మంత్రి భోజనఖర్చు ఆమె జీతంలో భాగమే అయినప్పటికీ.. కొన్ని బిల్స్ రిఅంబర్స్ చేయబడ్డాయి’’ అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

79
ప్రధానమంత్రి కార్యాలయం లోపలున్న అధికారుల నిర్ణయాలపై తమ దర్యాప్తు దృష్టి సారిస్తుందని,  దీంతో "ప్రధానమంత్రికి లేదా ఆమె అధికారిక కార్యకలాపాలకు ఏ విధంగానూ సంబంధం లేదు" అని డిటెక్టివ్ సూపరింటెండెంట్ టీము జోకినెన్ ఒక ప్రకటనలో తెలిపారు. దర్యాప్తును స్వాగతిస్తున్నామని, అదేకనక నిజమని తేలితే ఆ బెనిఫిట్స్ ను సీజ్ చేస్తానని ప్రధాని మారిన్ శుక్రవారం ట్విట్టర్‌లో తెలిపారు.

ప్రధానమంత్రి కార్యాలయం లోపలున్న అధికారుల నిర్ణయాలపై తమ దర్యాప్తు దృష్టి సారిస్తుందని,  దీంతో "ప్రధానమంత్రికి లేదా ఆమె అధికారిక కార్యకలాపాలకు ఏ విధంగానూ సంబంధం లేదు" అని డిటెక్టివ్ సూపరింటెండెంట్ టీము జోకినెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

దర్యాప్తును స్వాగతిస్తున్నామని, అదేకనక నిజమని తేలితే ఆ బెనిఫిట్స్ ను సీజ్ చేస్తానని ప్రధాని మారిన్ శుక్రవారం ట్విట్టర్‌లో తెలిపారు.

89
2019 డిసెంబరులో అధికారంలోకి వచ్చినప్పటి సోషల్ డెమొక్రాట్ రాజకీయ నాయకురాలైన మారిన్ భారీగా ప్రజల మద్దతును పొందారు. ఫిన్లాండ్ లో కరోనా కట్టడితో సమర్థవంతంగా పనిచేసి ఐరోపాలో అతి తక్కువ కరోనావైరస్ కేసులు ఉన్న దేశంగా ఆమె ప్రపంచ ప్రశంసలు అందుకుంది. 

99
ఏదేమైనా, జూన్ 13 న ఈ దేశం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నప్పుడు, ఆమె పార్టీ ప్రతిపక్షాలు వెనక ఏం చేస్తున్నారో చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆమె పార్టీ మళ్లీ రికార్డుస్థాయిలో లాభాలను సాధిస్తుందని అంచనాలున్నాయి.

About the Author

BS
Bukka Sumabala
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(1.3 ov)8/0
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాలో మిడ్ ట‌ర్మ్ ఎన్నిక‌లు ఎందుకు నిర్వ‌హిస్తారు.? భార‌తీయుల‌పై వీటి ప్ర‌భావం ఏంటి?
Recommended image2
దుబాయ్‌లో భారతీయుడికి రూ. 1300 లాటరీ టిక్కెట్‌కు 12.9 కోట్ల రూాపాయల లాటరీ
Recommended image3
Sadhguru : భూమిపై ఇక 60 పంటలు పండుతాయి.. మట్టిసారంపై సద్గురు ఆందోళన, ప్రపంచానికి వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved