మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి.. !

First Published May 4, 2021, 1:03 PM IST

మెక్సికోలో మెట్రో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం మెట్రో ఫ్లైఓవర్‌ మీది నుంచి రైలు వేగంగా వెళుతున్న సమయంలో హఠాత్తుగా ఫ్లైఓవర్ కూలిపోయింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న కార్లపై మెట్రో రైలు పడిపోయింది.