తినడానికి వచ్చిన సింహనికి.. చుక్కలు చూపించాడు..

First Published Dec 24, 2020, 4:33 PM IST

సింహాన్ని చూడాలనుకుంటే పర్లేదు.. కానీ సింహంతో సెల్ఫీ దిగాలనుకోవద్దు.. ఇదో ఫేమస్ సినిమా డైలాగ్.. అయితే ఇది ఇతనికి వర్తించదు.. సింహంతో సెల్పీ కాదు పిడిగుద్దులు గుద్ది దాని వెన్నులో వణుకు పుట్టించాడు. ఆకలితో తిందామని వస్తే దేహశుద్ధి చేసి పంపించాడు.. ఆఫ్రికా ఖండంలోని బోట్స్వానా దేశంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

వైల్డ్ లైఫ్ రీసెర్చర్ గోట్స్‌ నీఫ్‌.. తన పనిలో భాగంగా ఒకవాంగో డెల్టాలో టెంట్‌లో పడుకున్నాడు. ఇంతలో ఏదో పెద్ద శబ్ధం అతడి దగ్గరికే వస్తున్నట్టుగా అనిపించింది. ఏంటో చూద్దామని వెళ్లేసరికే ఆకలిగొన్న సింహం అతనిమీదికి పంజా విసిరింది.

నీఫ్‌ కేకలు విన్నస్నేహితులు రైనర్‌ వాన్‌ బ్రాండీస్‌, టొమాలెట్స్‌ సెటబోష్ లు తమ ప్రాణాలను పణంగా పెట్టి సింహంతో పోరాడారు. చెట్టు కొమ్మలను విసురుతూ, చేతికందిన వస్తువులను విసురుతూ దాన్ని బెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా సింహం ఏం మాత్రం బెదరలేదు. నీఫ్ ను వదలలేదు.

ఇక ఇలా అయ్యేలా లేదనుకున్నాడు నీఫ్.. తానే ఎదురుదాడికి దిగాడు. సింహం మొహం మీద పిడిగుద్దులు కురిపించాడు. దానికి ఊపిరిఆడకుండా చేశాడు.

ఈ ఎదురుదాడితో రెచ్చిపోయిన సింహం కోపంతో అతడి తలను నోట కరుచుకునేందుకు ప్రయత్నించింది. కానీ నీఫ్ చాకచక్యంగా తప్పించుకున్నాడు.

ఈ పెనుగులాటలో అతడి మోచేతిని మాత్రం తన కోర పళ్లతో కొరకడంతో తీవ్ర గాయమైంది. అయినా సరే నీఫ్‌, అతడి స్నేహితులు ధైర్యంగా సింహంతో పోరాడి దాన్ని అక్కడ నుంచి పారిపోయేలా చేశారు.

తీవ్ర గాయాలతో ప్రాణాలతో బతికి బయటపడ్డ నీఫ్‌ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ అతడి మోచేతి ఎముకలు విరిగినట్లు తెలిసింది. డిసెంబర్‌ 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చింది. సింహాంతో పోరాడిన నీఫ్‌ను జనాలు ధైర్యశాలి అని మెచ్చుకుంటున్నారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?