MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • వైరల్ : వరుడు ఎదుటే...వధువు పెళ్లి గౌన్లోంచి బైటికొచ్చాడు

వైరల్ : వరుడు ఎదుటే...వధువు పెళ్లి గౌన్లోంచి బైటికొచ్చాడు

వధువును, వరుడు పెళ్లి వేదిక దాకా తీసుకుని పోయేవరకు అతడు అలాగే ఉన్నాడు. పెళ్లి వేదిక దగ్గరకు రాగానే అతను ఆమె డ్రస్ లోంచి హఠాత్తుగా బైటికి వచ్చాడు. 

1 Min read
Author : Bukka Sumabala
Published : Jun 17 2021, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెళ్లి.. జీవితంలో అతిముఖ్యమైన ఘట్టం.. రెండు జీవితాల్ని ఏకం చేస్తుంది. అప్పటివరకు ఉన్న జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే పెళ్లి అనగానే ఎంతో ఆతృత, ఉత్సాహంతో పాటు ప్రత్యేకంగా తయారవ్వలన్న కోరిక ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే వరుడు, వధువు ఎంతో గ్రాండ్ గా తయారవుతుంటారు.  ముఖ్యంగా వధువు అలంకరణ మీదే చాలామందికి దృష్టి ఉంటుంది. చీరలు, నగలు, మేకప్, పూలజడ.. ఆమె పెట్టుకున్న బొట్టు దగ్గరినుంచి వేసుకున్న చెప్పుల వరకు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అయితే ఈ భారీ హంగామా చూడడానికి ఎంతో బాగున్నా కనీసం కదిలే వీలులేకుండా ఇబ్బంది పెడుతుంటుంది. 

పెళ్లి.. జీవితంలో అతిముఖ్యమైన ఘట్టం.. రెండు జీవితాల్ని ఏకం చేస్తుంది. అప్పటివరకు ఉన్న జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే పెళ్లి అనగానే ఎంతో ఆతృత, ఉత్సాహంతో పాటు ప్రత్యేకంగా తయారవ్వలన్న కోరిక ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే వరుడు, వధువు ఎంతో గ్రాండ్ గా తయారవుతుంటారు. 

ముఖ్యంగా వధువు అలంకరణ మీదే చాలామందికి దృష్టి ఉంటుంది. చీరలు, నగలు, మేకప్, పూలజడ.. ఆమె పెట్టుకున్న బొట్టు దగ్గరినుంచి వేసుకున్న చెప్పుల వరకు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అయితే ఈ భారీ హంగామా చూడడానికి ఎంతో బాగున్నా కనీసం కదిలే వీలులేకుండా ఇబ్బంది పెడుతుంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అలాంటి సంఘటనే జరిగింది ఫిలిప్పీన్స్ లో. అక్కడ మనలాగా చీరలు కాదుగా.. వధువు పెళ్లి డ్రెస్ వేసుకుంటుంది. అది తెల్లటి రంగులో పై నుంచి కిందివరకు అద్భుతంగా ఉంటుంది.  అసలు విషయంలోకి వెడితే... రోయొల్ లూనెసా అనే ఓ వ్యక్తి వెడ్డింగ్ ప్లానర్ గా  ఓ కంపెనీని నడుపుతున్నాడు. జూన్ 6న పినముంగజన్ లోని లోయీ బీచ్ రిసార్ట్ లో ఓ పెళ్లి వేడుకను నిర్వహించాడు. అయితే ఈ వేడుకలో అతను చేసిన పనే ఇప్పుడు వైరల్ గా మారింది. 

అలాంటి సంఘటనే జరిగింది ఫిలిప్పీన్స్ లో. అక్కడ మనలాగా చీరలు కాదుగా.. వధువు పెళ్లి డ్రెస్ వేసుకుంటుంది. అది తెల్లటి రంగులో పై నుంచి కిందివరకు అద్భుతంగా ఉంటుంది. 

అసలు విషయంలోకి వెడితే... రోయొల్ లూనెసా అనే ఓ వ్యక్తి వెడ్డింగ్ ప్లానర్ గా  ఓ కంపెనీని నడుపుతున్నాడు. జూన్ 6న పినముంగజన్ లోని లోయీ బీచ్ రిసార్ట్ లో ఓ పెళ్లి వేడుకను నిర్వహించాడు. అయితే ఈ వేడుకలో అతను చేసిన పనే ఇప్పుడు వైరల్ గా మారింది. 

34
పెళ్లి లో ఏర్పాటు చేసిన ఫ్యాన్లతో వీచే బలమైన గాలివల్ల వధువు డ్రెస్ ఎగిరిపోవడం.. దాన్ని పట్టుకోలేక ఆమె ఇబ్బంది పడడం అతను గమనించాడు. దీంతో పెళ్లి వేదిక వరకు ఆమె ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లేలా చేయడం కోసం ఆమె డ్రెస్ లోపల దాక్కుని నడిచేందుు వీలుగా...డ్రెస్ ఎగిరిపోకుండా పట్టకుని హెల్ప్ చేశాడు.

44
వధువును, వరుడు పెళ్లి వేదిక దాకా తీసుకుని పోయేవరకు అతడు అలాగే ఉన్నాడు. పెళ్లి వేదిక దగ్గరకు రాగానే అతను ఆమె డ్రస్ లోంచి హఠాత్తుగా బైటికి వచ్చాడు. బంధువుల్లో కలిసిపోయాడు. అయితే ఇతడి నిర్వాకాన్ని అక్కడున్న బంధువులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం విచిత్రం. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.  

About the Author

BS
Bukka Sumabala
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
దుబాయ్‌లో భారతీయుడికి రూ. 1300 లాటరీ టిక్కెట్‌కు 12.9 కోట్ల రూాపాయల లాటరీ
Recommended image2
Sadhguru : భూమిపై ఇక 60 పంటలు పండుతాయి.. మట్టిసారంపై సద్గురు ఆందోళన, ప్రపంచానికి వార్నింగ్
Recommended image3
Paris Protests: పారిస్ నగరం ఎందుకు తగలబడుతోంది? యువకులు ఎందుకు రోడ్లెక్కారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved