MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • విశ్వాస పరీక్ష : గర్ల్ ఫ్రెండ్ నోటికి టేపు, చేతికి సంకెళ్లు వేసి.. కారు మీద కట్టేసి... రోడ్లమీద చక్కర్లు...!

విశ్వాస పరీక్ష : గర్ల్ ఫ్రెండ్ నోటికి టేపు, చేతికి సంకెళ్లు వేసి.. కారు మీద కట్టేసి... రోడ్లమీద చక్కర్లు...!

ఇది ఓ డేంజరస్ స్టంట్. విశ్వాసం పేరుతో చేసిన దారుణమైన చర్య. రష్యాకు చెందిన సెర్గీ కోసెంకో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నాడు, అది తన స్నేహితురాలిని తన కారు పైకప్పుకు కట్టి మాస్కో వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియో. ఆమె నోటికి టేప్ అంటిచ్చి.. ఆమె నడుం, కాళ్లదగ్గర తాళ్లతో బిగించి కారు టాప్ కు కట్టేశాడు. 

2 Min read
Bukka Sumabala
Published : Aug 06 2021, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రష్యాలో ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియో చూసిన వారు ఆశ్చర్యం, భయం, ఆందోళనలాంటి భావాలకు ఒక్కసారిగా లోనై కనుబొమ్మలు పెద్దవి చేసి మరీ చూస్తున్నారు. ఈ వీడియో ఓ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా.. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

26
ఇది ఓ డేంజరస్ స్టంట్. విశ్వాసం పేరుతో చేసిన దారుణమైన చర్య. రష్యాకు చెందిన సెర్గీ కోసెంకో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నాడు, అది తన స్నేహితురాలిని తన కారు పైకప్పుకు కట్టి మాస్కో వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియో. ఆమె నోటికి టేప్ అంటిచ్చి.. ఆమె నడుం, కాళ్లదగ్గర తాళ్లతో బిగించి కారు టాప్ కు కట్టేశాడు.

ఇది ఓ డేంజరస్ స్టంట్. విశ్వాసం పేరుతో చేసిన దారుణమైన చర్య. రష్యాకు చెందిన సెర్గీ కోసెంకో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నాడు, అది తన స్నేహితురాలిని తన కారు పైకప్పుకు కట్టి మాస్కో వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియో. ఆమె నోటికి టేప్ అంటిచ్చి.. ఆమె నడుం, కాళ్లదగ్గర తాళ్లతో బిగించి కారు టాప్ కు కట్టేశాడు.

ఇది ఓ డేంజరస్ స్టంట్. విశ్వాసం పేరుతో చేసిన దారుణమైన చర్య. రష్యాకు చెందిన సెర్గీ కోసెంకో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నాడు, అది తన స్నేహితురాలిని తన కారు పైకప్పుకు కట్టి మాస్కో వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియో. ఆమె నోటికి టేప్ అంటిచ్చి.. ఆమె నడుం, కాళ్లదగ్గర తాళ్లతో బిగించి కారు టాప్ కు కట్టేశాడు.
36
అంతేకాదు ఆమె చేతికి, తన చేతికి బేడీలూ తగిలించుకున్నాడు. ఒంటిచేత్తో డ్రైవ్ చేస్తూ మాస్కో వీధుల్లో జనాల్ని పరేషాన్ చేశాడు. అయితే ఇది తామిద్దరి అండర్ స్టాండింగ్ తోనే జరిగిందని.. ఇలాంటి ట్రస్ట్ టెస్ట్ లు అంటే విశ్వాసపరీక్షలు తమకు కొత్తేం కాదని చెప్పుకొచ్చాడీ మహానుభావుడు. అలాంటి వాటిల్లో ఇది ఒక్కటి మాత్రమేనని ముక్తాయింపు కూడా ఇచ్చాడు.

46
ఈ వీడియో ఈ సోమవారం ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు. ఇప్పటికే దీన్ని 1.4 మిలియన్ల మంది చూశారు. ఎంత విశ్వాస పరీక్షైనా ఇంత డేంజర్ స్టంట్ అవసరమా అంటూ చాలామంది కామెంట్స్ పెట్టారు. ఇది ‘అర్థం లేని పిచ్చిపని’ అని ఒకరు స్పందించగా.. మరొకరు ‘దీంట్లో తమాషా ఏముందో నాకు తెలియడం లేదు’ అని మరొకరు వ్యాఖ్యానించారు.

56
ఈ వీడియో వైరల్ గా మారడంతో రష్యాలోని ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని లాడ్‌బిబుల్ నివేదించింది. మాస్కో స్టేట్ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టరేట్ ఉద్యోగులు ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన వీడియోకు సంబంధించిన నిజానిజాలు తేల్చే పని ప్రారంభించారు, ఈ వీడియోలో ఒక అమ్మాయి కదిలే కారు పైకప్పుపై కట్టివేయబడిందని మాస్కో స్టేట్ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపారు.

66
కొసమెరుపు ఏంటంటే.. ఈ స్టంట్ కోసం కోసెంకోకు ఉపయోగించిన బెంట్లీ కారు అతనిది కాదు. ఈ విషయం ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అది అతను ఎవరి దగ్గరో అరువు తీసుకొచ్చాడు. అంతేకాదు దీనిమీద ఇప్పటికే 68 జరిమానాలు పెండింగ్ ఉన్నాయి.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved