MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• International
• అద్భుతం : వెయ్యేళ్ల కిందటి కోడిగుడ్డు.. ! పగలలేదు.. పచ్చసొన చెదరలేదు.. !

అద్భుతం : వెయ్యేళ్ల కిందటి కోడిగుడ్డు.. ! పగలలేదు.. పచ్చసొన చెదరలేదు.. !

కోడిగుడ్లు చాలా సున్నితుంగా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పగిలిపోతాయి. వారం రోజులు ఎక్కువ నిల్వ ఉంటే చెడిపోతాయి. అందుకే వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. ఎక్కువ రోజులు ఉండకుండా.. ఎప్పుటికప్పుడు ఫ్రెష్ గా కొనుక్కుని వాడుతుంటాం. అయితే ఓ కోడిగుడ్డు మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచుతోంది. వెయ్యేల్లుగా పగలలేదు.. సరికదా.. పచ్చసొన కూడా చెడకుండా అలాగే ఉంది.

2 Min read
Bukka Sumabala
Published : Jun 15 2021, 12:15 PM IST| Updated : Jun 15 2021, 12:18 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

కోడిగుడ్లు చాలా సున్నితుంగా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పగిలిపోతాయి. వారం రోజులు ఎక్కువ నిల్వ ఉంటే చెడిపోతాయి. అందుకే వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. ఎక్కువ రోజులు ఉండకుండా.. ఎప్పుటికప్పుడు ఫ్రెష్ గా కొనుక్కుని వాడుతుంటాం. అయితే ఓ కోడిగుడ్డు మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచుతోంది. వెయ్యేల్లుగా పగలలేదు.. సరికదా.. పచ్చసొన కూడా చెడకుండా అలాగే ఉంది.

కోడిగుడ్లు చాలా సున్నితుంగా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పగిలిపోతాయి. వారం రోజులు ఎక్కువ నిల్వ ఉంటే చెడిపోతాయి. అందుకే వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. ఎక్కువ రోజులు ఉండకుండా.. ఎప్పుటికప్పుడు ఫ్రెష్ గా కొనుక్కుని వాడుతుంటాం. అయితే ఓ కోడిగుడ్డు మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచుతోంది. వెయ్యేల్లుగా పగలలేదు.. సరికదా.. పచ్చసొన కూడా చెడకుండా అలాగే ఉంది.

కోడిగుడ్లు చాలా సున్నితుంగా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పగిలిపోతాయి. వారం రోజులు ఎక్కువ నిల్వ ఉంటే చెడిపోతాయి. అందుకే వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. ఎక్కువ రోజులు ఉండకుండా.. ఎప్పుటికప్పుడు ఫ్రెష్ గా కొనుక్కుని వాడుతుంటాం. అయితే ఓ కోడిగుడ్డు మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచుతోంది. వెయ్యేల్లుగా పగలలేదు.. సరికదా.. పచ్చసొన కూడా చెడకుండా అలాగే ఉంది.

27

ఆశ్చర్యంగా అనిపిస్తుందా.. అయినా ఇది నిజం. ఇటీవల ఇజ్రాయేల్ లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఈ గుడ్డు బయటపడింది. ముందు వారు దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. దాన్ని పరీక్షించిన తరువాత మరింత షాక్ కి గురయ్యారు. ఎందుకంటే అది వెయ్యేళ్లుగా పగలకుండా అలాగే ఉంది మరి.

37

ఇక ఈ గుడ్డు ఎక్కడ దొరికిందంటే టాయ్ లెట్ లో మనుషుల మలంలో విసిరేయబడ్డ ఈ గుడ్డు వెయ్యేళ్లుగా క్షేమంగా, చెక్కుచెదరకుండా ఉంది.
ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ (IAA) కి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ 1000 సంవత్సరాల పురాతన గుడ్డును మానవ మలంలో కనుగొంది. యావ్నే పట్టణంలో తవ్వకాల సమయంలో ఇది దొరికింది.

47

ఈ గుడ్డు ఫొటోను IAA వారి అధికారిక ఫేస్బుక్ పేజీలో ఇలా పోస్ట్ చేసింది..  "యావ్నేలోని పురావస్తు త్రవ్వకాలలో సుమారు 1,000 సంవత్సరాల క్రితంనాటి చెక్కుచెదరని కోడి గుడ్డు దొరికింది. ఇస్లామిక్ కాలం నాటి పురాతన సెప్టిక్ ట్యాంక్ తవ్వుతున్నప్పుడు.. యావ్నేలోని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ పురావస్తు శాస్త్రవేత్తలు ఈ పగలని కోడి గుడ్డును చూసి ఆశ్చర్యపోయారు" అని పేర్కొంది.

57

యావ్నే లో ఇజ్రాయెల్ ల్యాండ్ అథారిటీ అర్బన్ ఎక్స్ పాన్షన్ ప్రాజెక్టులో భాగంగా ఈ తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాలకు డాక్టర్ ఎలీ హడ్డాడ్, లియాట్ నాదవ్-జివ్, డాక్టర్ జోన్ సెలిగ్మాన్ నేతృత్వం వహించారు.

67

ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీకి చెందిన డాక్టర్ లీ పెర్రీ గాల్ ఈయన ప్రాచీనకాలపు పౌల్ట్రీ నిపుణుడు కూడా. ఈయన తన అనుభవాలను చెబుతూ.. గుడ్డు పెంకు అనేది పెళుసుగా ఉంటుంది. పురాతన కాలంనుంచీ ఇందులో మార్పు లేదు. ఉదాహరణకు డేవిడ్ నగరంలో, సిజేరియా వద్ద, అపోలోనియా వద్ద దొరికికినవి కూడా వీటి పెళుసు స్వభావం వల్ల గుడ్లు మొత్తంగా భద్రపరచబడలేదు. కానీ ఇప్పుడు దొరికిన గుడ్డు అద్భుతం. ప్రపంచంలోనే కూడా, ఇది చాలా అరుదైనది. " అని చెప్పుకొచ్చారు.

77

ఒక నివేదిక ప్రకారం, గుడ్డుకి కొన్ని పగుళ్లు వచ్చాయి. కానీ గుడ్డులోపల ఇప్పటికీ పచ్చసొన అలాగే ఉంది. ఇది DNA విశ్లేషణ కోసం భద్రపరచబడింది. అయితే అందరినీ వేధించే ప్రశ్న ఏంటంటే.. ఇది సెప్టిక్ ట్యాంకులోకి ఎలా వచ్చిందీ? అనేదే..

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved