MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• International
• ఖైదీలతో మహిళా అధికారిణి రాసలీలలు: చివరికి అదే జైలులో ఖైదీగా.,..

ఖైదీలతో మహిళా అధికారిణి రాసలీలలు: చివరికి అదే జైలులో ఖైదీగా.,..

ఖైదీలను సంస్కరించాల్సిన అధికారిణి వారిని తమ అవసరాలను తీర్చుకొనేందుకు ఉపయోగించుకొంది. తన కామవాంఛను తీర్చుకొనేందుకు ఆమె ఖైదీలను ఉపయోగించుకొంది.

2 Min read
Author : narsimha lode
Published : Jul 04 2021, 05:01 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

జైలులోని ఖైదీలను సంస్కరించాల్సిన విధుల్లో ఓ మహిళా అధికారిణి వారిని లైంగిక వేధింపులకు పాల్పడింది. ఈ వేధింపులు భరించలేక  కొందరు ఖైదీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయమై విచారణ జరిపించి నిందితురాలిపై చర్యలు తీసుకొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్‌లో మగ ఖైదీల పర్యవేక్షణ, సవరణల అధికారిణిగా టీనా గోన్‌జలెబ్ పనిచేసేది. జైలులో శిక్షను  అనుభవిస్తున్న ఖైదీలను తనతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాలని కోరేది.

39

ఫోన్ లో తనతో శృంగార సంభాషణలు చేయాలని కోరేది. ఖైదీలతో తన కామ వాంఛలనుతీర్చుకొనేది.ఈ వేధింపులు భరించలేక ఆమెపై కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై ఆమెను ఈ ఏడాది మే లో అరెస్ట్ చేశారు.

49

పోలీసుల విచారణలో టీనా వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.  విడుదలైన ఖైదీల నుంచి, అధికారుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి జడ్జి ముందు ఉంచారు

59

ఒకరితో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో మిగతావాళ్లను కన్నార్పకుండా చూడాలని కండిషన్‌ పెట్టేది. ఇక వాళ్లకు పోర్న్‌ వీడియోలు చూపించి అందులో మాదిరి పాల్గొనాలని ఒత్తిడి చేసేది. అంతేకాదు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా తన యూనిఫామ్‌కు ఆమె రంధ్రాలు చేసుకునేదని నివేదిక ఇచ్చారు అధికారులు. ఆ అకృత్యాల రిపోర్ట్‌ను చూసి జడ్జి సైతం బిత్తరపోయాడు.

69

గోన్‌జలెజ్‌ మీద వృత్తిపరమైన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలకు రేజర్లు, సెల్‌ఫోన్లతో పాటు మద్యం, డ్రగ్స్‌ సప్లై చేసేదని సెక్స్‌ రిటర్న్‌ గిఫ్ట్ లుగా వాటికి పేరు పెట్టిందని ఓ మాజీ ఖైదీ జడ్జి ముందు వాపోయాడు. ఇక ఆమెపై నమోదైన ఆరోపణలన్నీ నిజమేనని జైలు మాజీ అధికారి ఈ నివేదికను రూపొందించిన స్టీవ్‌ మెక్‌కోమాస్‌ కోర్టుకు వెల్లడించాడు.

79

నిందితురాలి తరపున కౌన్సెలర్‌ మాట్లాడుతూ ఆ టైంలో గోన్‌జలెస్‌ వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ బాధలోనే ఆమె అలా ప్రవర్తించిందని తెలిపాడు. ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని క్షమించాలని కోర్టును వేడుకున్నాడు.

89

అయితే ఇంతటి దారుణాలకు పాల్పడ్డ ఆమెను జడ్జి ఒక కామ పిశాచిగా పేర్కొన్నాడు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావ్‌. మూర్ఖంగా వ్యవహరించావు. మిగతా జీవితం అయినా మంచిగా బతుకు అని తీర్పు వెలువరించే ముందు జడ్జి వ్యాఖ్యానించాడు.

99

కాగా, ఆమెకు నేర చరిత్ర లేకపోవడంతో మూడేళ్ల ఎనిమిది నెలలు శిక్షతో సరిపెట్టాడు జడ్జి. ఇప్పటికే జైలులో గడిపినందున.. ఆ శిక్షను మైనస్‌ చేసి మరో రెండేళ్లు సాధారణ జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి వెల్లడించాడు. ఏ జైల్లో అయితే అధికారిణిగా అకృత్యాలకు పాల్పడిందో  అదే జైలుకి ఇప్పుడామె ఖైదీగా వెళ్లింది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Recommended image2
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image3
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved