MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • International
  • డేటింగ్ గేమ్ కిల్లర్ : 130మంది దారుణ హత్య, పట్టించిన చెవిపోగులు, ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తూ జైల్లోనే మృతి..

డేటింగ్ గేమ్ కిల్లర్ : 130మంది దారుణ హత్య, పట్టించిన చెవిపోగులు, ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తూ జైల్లోనే మృతి..

1977-1979 మధ్యకాలంలో కాలిఫోర్నియాలో దాదాపు ఐదుగురిని హత్య చేసిన నేరాలకు గాను అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. అల్కల హత్య చేసిన ఐదుగురిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక అల్కల అమెరికా వ్యాప్తంగా దాదాపు 130మందిని హత్య చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jul 26 2021, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కాలిఫోర్నియాలో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్న.. ‘డేటింగ్ గేమ్ కిల్లర్’ గా ప్రసిద్ధి చెందిన  ఓ హంతకుడు శనివారం మరణించినట్లు జైలు అధికారులు తెలిపారు.  రోడ్నీ జేమ్స్ అల్కల (77) కాలిఫోర్నియాలోని శాన్ జోక్విన్ వ్యాలీలోని ఆస్పత్రిలో సహజ కారణాలతో మరణించినట్లు జైలు అధికారులు వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
1977-1979 మధ్యకాలంలో కాలిఫోర్నియాలో దాదాపు ఐదుగురిని హత్య చేసిన నేరాలకు గాను అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. అల్కల హత్య చేసిన ఐదుగురిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక అల్కల అమెరికా వ్యాప్తంగా దాదాపు 130మందిని హత్య చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

1977-1979 మధ్యకాలంలో కాలిఫోర్నియాలో దాదాపు ఐదుగురిని హత్య చేసిన నేరాలకు గాను అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. అల్కల హత్య చేసిన ఐదుగురిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక అల్కల అమెరికా వ్యాప్తంగా దాదాపు 130మందిని హత్య చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

1977-1979 మధ్యకాలంలో కాలిఫోర్నియాలో దాదాపు ఐదుగురిని హత్య చేసిన నేరాలకు గాను అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. అల్కల హత్య చేసిన ఐదుగురిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక అల్కల అమెరికా వ్యాప్తంగా దాదాపు 130మందిని హత్య చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.
38
2013లో న్యూయార్క్ లో మరో ఇద్దరిని నరహత్య చేసినందుకుగాను అల్కలాకు అదనంగా మరో 25 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. 1977 మృతుల్లో వ్యోమింగ్‌ ప్రాంతంలో లభించిన ఓ 28 ఏళ్ల మహిళ మృతదేహానికి సంబంధించిన కేసులో డీఎన్‌ఏ ఆధారంగా అల్కలా ప్రమేయం వెలుగుచూడటంతో అతడికి 2016లో మరోసారి శిక్ష విధించారు.

48
ఆరు నెలల గర్భవతి హత్యకేసులో ఇంకా విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. ఉరిశిక్ష విధించినప్పటికి అల్కలా మెడికల్ సంరక్షణ నిమిత్తం జైలులో కాక అతడి నివాసంలోనే ఎక్కువకాలం ఉన్నాడు. గావిన్ న్యూసోమ్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఉరిశిక్షపై తాత్కాలిక నిషేధం విధించారు. అధికారులు .. అల్కల తాను హత్య చేసిన మహిళల చెవిపోగులను ట్రోఫీలు గా తీసుకునే వాడని తెలిపారు.

58
గతంలో అల్కల ధరించిన బంగారు చెవి రింగులు తన కుమార్తె రాబిన్ సామ్సో కు చెందినవని  ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చిన మహిళ చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

68
కానీ అల్కలా మాత్రం చెవిపోగులు తనవేనని వాటిని 1978లో తాను ధరించినట్లు ‘ది డేటింగ్ గేమ్’ టీవీషో లో కనిపించిన ఒక క్లిప్ ను చూపించాడు. చనిపోవడానికి దాదాపు ఒక సంవత్సరం ముందే తాను ఈ బంగారు చెవి పోగులు ధరించానని కోర్టుకు తెలిపాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు.

78
దర్యాప్తుదారులు ఒక బాధితురాలి డిఎన్ఏ.. అల్కల దగ్గర ఉన్న గులాబిరంగు చెవి పోగు లో గుర్తించడమే కాక  సామ్సో శరీరంలో అల్కలా డీఎన్ఏ గుర్తించారు. ఈ కేసులో అతడికి రెండు సార్లు మరణశిక్ష విధించారు..

88
కానీ రెండు నేరారోపణలు తారుమారు చేయబడ్డాయి. ఒకటి రెండు దశాబ్దాల తరువాత, ఇతర ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా, నలుగురు మహిళల హత్యలకు సంబంధించి అల్కలాపై అభియోగాలు మోపారు. తీర్పు తర్వాత, అధికారులు అల్కలా ఆధీనంలో ఉన్న యువతులు, బాలికలకి చెందిన 100కి పైగా ఫోటోలను విడుదల చేశారు.

About the Author

BS
Bukka Sumabala
 
Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Recommended image2
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image3
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved