కరోనా మహమ్మారికి మందు దొరికింది: ఏప్రిల్ నుంచి మనుషులపై ప్రయోగం

First Published 9, Mar 2020, 2:49 PM IST

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రస్తుతం 91 దేశాల్లో లక్షమందికి పైగా సోకింది. ఇప్పటి వరకు 4 వేల మంది వరకు బలి తీసుకున్న ఈ వైరస్‌కు మందు లేకపోవడం నివారణ ఒక్కటే మార్గంగా ఉండటంతో వైద్యులు సైతం శుభ్రతకు సంబంధించిన సూచనలు చేస్తూ వచ్చారు. 

చైనాలో బాధితులు తగ్గుముఖం పడుతుండగా బయట దేశాల్లో మాత్రం ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. ముఖ్యంగా దక్షిణ కొరియా, ఇటలీ, జపాన్‌లను కరోనా వణికిస్తోంది. దీంతో ప్రపంచం మొత్తం ఈ మహమ్మారికి విరుగుడు కోసం ఎదురుచూస్తోంది.

ఇలాంటి పరిస్ధితుల్లో ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ కనుగొన్నట్లు అమెరికా కీలక ప్రకటన చేసి మానవాళికి శుభవార్త చెప్పింది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా వ్యాధిని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు.

అమెరికాకి చెందిన బయోటిక్ సంస్థ మోడెర్నా ఈ వ్యాక్సిన్‌ని మనుషులపై ప్రయోగాలకు సిద్ధం చేశామని ఏప్రిల్ నుంచి ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎంఆర్ఎన్ఏ-1273 వ్యాక్సిన్‌ తొలి బ్యాచ్‌ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్స్ డీసీజెస్‌కి పంపినట్లుగా మోడెర్నా తెలిపింది.

ఈ ప్రక్రియ అంతా పూర్తయి అనుమతులు వచ్చే సరికి కనీసం ఏడాది పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌ మావన శరీరం లోపల వైరస్‌ను బలహీనపరుస్తుంది. దీని వల్ల రోగి కోలుకుంటాని, వైరస్ మరి ఏ ఇతర శరీర భాగాలకు వ్యాపించదని కంపెనీ తెలిపింది. ఇది కనుక విజయవంతమైతే దీని ఉత్పత్తిని భారీగా పెంచే వీలుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

మరోవైపు వ్యాక్సిన్‌ సామాన్యులకు అందుబాటు ధరల్లోనే లభిస్తుందని తాను హామీ ఇవ్వలేనని అమెరికా హెల్త్, మానవ వనరుల కార్యదర్శి అలెక్స్ అజార్ తెలిపారు. అదే సమయంలో ధరను తాము నియంత్రించలేమని ఎందుకంటే ప్రైవేట్ పెట్టుబడి అవసరమని వివరించారు. ఆయన ప్రకటన వల్ల కరోనా వ్యాక్సిన్‌ చాలా ఖరీదైనదనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

loader