MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • గిన్నిస్ రికార్డ్ ల్లో కెక్కిన.. గుమ్మడికాయంత మామిడికాయ.. ! బరువెంతంటే...

గిన్నిస్ రికార్డ్ ల్లో కెక్కిన.. గుమ్మడికాయంత మామిడికాయ.. ! బరువెంతంటే...

ఆ మామిడి కాయను చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే.. పెద్ద గుమ్మడికాయంత సైజులో నిజంగానే పళ్లలో రారాజుగా వెలిగిపోతోంది. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే తనకంటే గొప్పది లేదని చాటుకుంది. 

2 Min read
Author : Bukka Sumabala
Published : May 04 2021, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆ మామిడి కాయను చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే.. పెద్ద గుమ్మడికాయంత సైజులో నిజంగానే పళ్లలో రారాజుగా వెలిగిపోతోంది. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే తనకంటే గొప్పది లేదని చాటుకుంది.  కొలంబియాలోని ఓ రైతు దంపతుల తోటలో పండిన మామిడిపండు ఫుట్బాల్ అంత సైజు ఉంది. మొదట అది ఇంత పెద్దగా పెరుగుతుందని వారు అనుకోలేదట.  రోజురోజుకు పెరుగుతూ ఉంటే ఎంత పెరుగుతుందో చూద్దామని అలాగే వదిలేశారట. 

ఆ మామిడి కాయను చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే.. పెద్ద గుమ్మడికాయంత సైజులో నిజంగానే పళ్లలో రారాజుగా వెలిగిపోతోంది. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే తనకంటే గొప్పది లేదని చాటుకుంది.  కొలంబియాలోని ఓ రైతు దంపతుల తోటలో పండిన మామిడిపండు ఫుట్బాల్ అంత సైజు ఉంది. మొదట అది ఇంత పెద్దగా పెరుగుతుందని వారు అనుకోలేదట.  రోజురోజుకు పెరుగుతూ ఉంటే ఎంత పెరుగుతుందో చూద్దామని అలాగే వదిలేశారట. 

ఆ మామిడి కాయను చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే.. పెద్ద గుమ్మడికాయంత సైజులో నిజంగానే పళ్లలో రారాజుగా వెలిగిపోతోంది. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే తనకంటే గొప్పది లేదని చాటుకుంది. 

కొలంబియాలోని ఓ రైతు దంపతుల తోటలో పండిన మామిడిపండు ఫుట్బాల్ అంత సైజు ఉంది. మొదట అది ఇంత పెద్దగా పెరుగుతుందని వారు అనుకోలేదట.  రోజురోజుకు పెరుగుతూ ఉంటే ఎంత పెరుగుతుందో చూద్దామని అలాగే వదిలేశారట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆ సైజు చూసి వాళ్లే ఆశ్చర్యపోయారు. అది పెరిగి పెరిగి చివరికి ప్రపంచంలోనే అతిపెద్ద మామిడికాయ అయింది. ఈ విషయం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారికి తెలిసింది. వెంటనే వారు కొలంబియా వచ్చారు. కొలంబియాలోని గ్వాయటాలో ఉన్న జర్మన్ ఓర్లాండో నావోయా, రైనా మారియా మర్రోకన్ దంపతులను కలిశారు. మామిడికాయను బరువు తూచారు. అది 4.25 కేజీలు ఉంది. దీంతో దాన్ని గిన్నీస్ బుక్ లో ఎక్కించారు.   

ఆ సైజు చూసి వాళ్లే ఆశ్చర్యపోయారు. అది పెరిగి పెరిగి చివరికి ప్రపంచంలోనే అతిపెద్ద మామిడికాయ అయింది. ఈ విషయం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారికి తెలిసింది. వెంటనే వారు కొలంబియా వచ్చారు.

కొలంబియాలోని గ్వాయటాలో ఉన్న జర్మన్ ఓర్లాండో నావోయా, రైనా మారియా మర్రోకన్ దంపతులను కలిశారు. మామిడికాయను బరువు తూచారు. అది 4.25 కేజీలు ఉంది. దీంతో దాన్ని గిన్నీస్ బుక్ లో ఎక్కించారు. 
 
34
ఇంతకుముందు 2009లో ఫిలిప్పీన్స్‌లో ఓ మామిడిపండు పెద్దగా కాసింది. దాని బరువు 3.435 కేజీలు ఉంది. ఇప్పటివరకు దాని పేరుమీదే గిన్నీస్ రికార్డ్ ఉంది. ఇప్పుడు దాన్ని ఈ పండు తిరగరాసింది.  ఇదంతా ఆ రైతు దంపతుల కూతురు వల్లే జరిగింది. మామిడికాయ పెద్దగా పెరగడాన్ని గమనించిన ఆమె ప్రపంచంలో పెద్ద మామిడికాయ ఏది అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసింది.  ఆ రిజల్ట్స్ తమదే అతిపెద్దది అని తేల్చింది. దీంతో వెంటనే  గిన్నీస్ బుక్ వారికి విషయం చెప్పింది. వారు కూడా వెంటనే స్పందించి కొలంబియాకు వచ్చారు. 

ఇంతకుముందు 2009లో ఫిలిప్పీన్స్‌లో ఓ మామిడిపండు పెద్దగా కాసింది. దాని బరువు 3.435 కేజీలు ఉంది. ఇప్పటివరకు దాని పేరుమీదే గిన్నీస్ రికార్డ్ ఉంది. ఇప్పుడు దాన్ని ఈ పండు తిరగరాసింది. 

ఇదంతా ఆ రైతు దంపతుల కూతురు వల్లే జరిగింది. మామిడికాయ పెద్దగా పెరగడాన్ని గమనించిన ఆమె ప్రపంచంలో పెద్ద మామిడికాయ ఏది అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసింది.  ఆ రిజల్ట్స్ తమదే అతిపెద్దది అని తేల్చింది. దీంతో వెంటనే  గిన్నీస్ బుక్ వారికి విషయం చెప్పింది. వారు కూడా వెంటనే స్పందించి కొలంబియాకు వచ్చారు. 

44
ఈ రికార్డును సాధించాక ఆ కుటుంబం ఆ మామిడికాయను కోసి అందరికీ పంచిపెట్టింది. ఈ సందర్భంగా ఆ కుటుంబం ఇలాంటిదే మరో మామిడికాయ మున్సిపాలిటీ అధికారులకు ఇచ్చి, గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన విషయాన్ని తెలిపారు. అయితే ఈ మున్సిపాలిటీ ఇది రెండో గిన్నిస్ రికార్డ్. 2014లో ప్రపంచంలోనే అతి పెద్ద సహజమైన ఫ్లవర్ కార్పొరేట్ అవార్డు కూడా ఈ మున్సిపాలిటీకే వచ్చింది. అంతకుముందున్న 3,1999 చదరపు మీటర్ల రికార్డును ఇది తిరగరాసింది.

ఈ రికార్డును సాధించాక ఆ కుటుంబం ఆ మామిడికాయను కోసి అందరికీ పంచిపెట్టింది. ఈ సందర్భంగా ఆ కుటుంబం ఇలాంటిదే మరో మామిడికాయ మున్సిపాలిటీ అధికారులకు ఇచ్చి, గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన విషయాన్ని తెలిపారు.

అయితే ఈ మున్సిపాలిటీ ఇది రెండో గిన్నిస్ రికార్డ్. 2014లో ప్రపంచంలోనే అతి పెద్ద సహజమైన ఫ్లవర్ కార్పొరేట్ అవార్డు కూడా ఈ మున్సిపాలిటీకే వచ్చింది. అంతకుముందున్న 3,1999 చదరపు మీటర్ల రికార్డును ఇది తిరగరాసింది.

About the Author

BS
Bukka Sumabala
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(36.0 ov)151/9
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాలో మిడ్ ట‌ర్మ్ ఎన్నిక‌లు ఎందుకు నిర్వ‌హిస్తారు.? భార‌తీయుల‌పై వీటి ప్ర‌భావం ఏంటి?
Recommended image2
దుబాయ్‌లో భారతీయుడికి రూ. 1300 లాటరీ టిక్కెట్‌కు 12.9 కోట్ల రూాపాయల లాటరీ
Recommended image3
Sadhguru : భూమిపై ఇక 60 పంటలు పండుతాయి.. మట్టిసారంపై సద్గురు ఆందోళన, ప్రపంచానికి వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved